PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan934e7989-cc42-44f6-b7eb-93e6816c947d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan934e7989-cc42-44f6-b7eb-93e6816c947d-415x250-IndiaHerald.jpgఇపుడు దేశంలో జమిలి జ్వరం పట్టుకుంది. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా 2022 ప్రధమార్ధాన్ని అసలు వదలకూడదని కూడా గట్టిగా డిసైడ్ అయింది. ఈ విషయంలో మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా పచ్చ జెండా ఊపేసింది. జమిలి ఎన్నికలు పెట్టేందుకు కేంద్రం రాజ్యంగ సవరణ చేస్తే దానికి తగినట్లుగా తాము సిధ్ధంగానే ఉంటామని చెప్పేసింది. jagan;modi;venkatesh;amala akkineni;jagan;andhra pradesh;chief minister;king;lella appi reddy;central government;ycp;dookudu;party;paruguజమిలి ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ?జమిలి ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ?jagan;modi;venkatesh;amala akkineni;jagan;andhra pradesh;chief minister;king;lella appi reddy;central government;ycp;dookudu;party;paruguTue, 22 Dec 2020 19:00:00 GMTమోడీ సర్కార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా 2022 ప్రధమార్ధాన్ని అసలు వదలకూడదని కూడా గట్టిగా డిసైడ్ అయింది. ఈ విషయంలో మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా పచ్చ జెండా ఊపేసింది. జమిలి ఎన్నికలు పెట్టేందుకు కేంద్రం రాజ్యంగ సవరణ చేస్తే దానికి తగినట్లుగా తాము సిధ్ధంగానే ఉంటామని చెప్పేసింది.

ఈ పరిణామంతో ఇపుడు జమిలి ఎన్నికల వేడి దేశమంతటా రాజుకుంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ వరకూ చూస్తే చంద్రబాబు జమిలి ఎన్నికల మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన గత ఏడాదిగా జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతున్నరు. ఇపుడు ఎటూ 2021 వచ్చేస్తోంది కాబట్టి ఇంక ఒక్క ఏడాది కనుక ఓపిక పడితే మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కూడా బాబు ధీమాగా  చెబుతున్నారు.

మరో వైపు జగన్ కూడా జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఏ ఒక్క కార్యక్రమమూ వదలకుండా అమలు చేసుకుంటూ ముందుకుపోతున్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం సంక్షేమ కార్యక్రమాల మీదనే 70 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. ఇది ఒక పెద్ద రికార్డు. ఇక ఎన్నో పధకాల్తో పాటు, విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారు. దిశ చట్టం లాంటివి తెచ్చారు. పాడి రైతుల కోసం అమూల్ ని తెచ్చారు.  మరో వైపు చూసుకుంటే ఈ నెల 25న దేశ చరిత్రనే తిరగరాసే విధంగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నారు. ఇది మళ్ళీ భవిష్యత్తులో జరగదు అని అంతా అంటున్నారు.

అలాగే, పోలవరాన్ని 2021లో పరుగులు పెట్టించేలా చూస్తున్నారు. ఒక విధంగా జగన్ రేపు ఎన్నికలు వచ్చినా రెడీ అన్నట్లుగానే ఉన్నారు. ఇక ఆయన హామీలు తీరుస్తున్నారు కాబట్టి జనాలు వైసీపీ వైపే ఉంటారని కూడా అంటున్నారు. జమిలి వస్తే ఇంతకు ఇంతా సీట్లతో ఓట్లతో జగన్ బంపర్ విక్టరీ కొడతారని వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. ఆ పార్టీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అయితే జగనే మళ్లీ సీఎం నో డౌట్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.







హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>