BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఇప్పుడు మన దేశంలో కొత్త కరోనా వైరస్ వ్యవహారం కాస్త సంచలనం అయింది. ఇది ఎంత నష్టం చేస్తుంది ఏంటీ అనేది ప్రజల్లో ఇప్పుడు కొత్త ఆందోళన ఉంది. ఇక మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఇక ఢిల్లీ సహా హైదరాబాద్, విశాఖ విమానాశ్రయాల్లో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక సిఎం జగన్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అత్యవసర సమావేశం నిర్వహింys jagan;delhi;hyderabad;jagan;andhra pradesh;maharashtra - mumbai;vishakapatnam;maharashtra;international;coronavirusబ్రేకింగ్: జగన్ అత్యవసర సమావేశంబ్రేకింగ్: జగన్ అత్యవసర సమావేశంys jagan;delhi;hyderabad;jagan;andhra pradesh;maharashtra - mumbai;vishakapatnam;maharashtra;international;coronavirusTue, 22 Dec 2020 10:20:13 GMTకరోనా వైరస్ వ్యవహారం కాస్త సంచలనం అయింది. ఇది ఎంత నష్టం చేస్తుంది ఏంటీ అనేది ప్రజల్లో ఇప్పుడు కొత్త ఆందోళన ఉంది. ఇక మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా  అప్రమత్తం అయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఇక ఢిల్లీ సహా హైదరాబాద్, విశాఖ విమానాశ్రయాల్లో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఇక సిఎం జగన్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినపడుతున్నాయి. ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే సరిహద్దుల్లో కూడా వైద్య బృందాలను పంపించే అవకాశాలు ఉన్నాయి.


విశాఖకు రాజధాని ఖాయం..?

తెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?

ఇకనైనా ఆపండి.. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యా శాఖ మంత్రి..?

యూకే నుంచి హైదరాబాద్ కు రోజుకు 600 మంది!కరోనా స్ట్రెయిన్ తో టెన్షన్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>