PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/housedonategodsrirauattelangana11d66264-c891-47d8-9faa-0dc404c7bab5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/housedonategodsrirauattelangana11d66264-c891-47d8-9faa-0dc404c7bab5-415x250-IndiaHerald.jpgఆలయానికి వెళితే హుండీలో నగదు, ఆభరణాలు వేస్తారు. కాని ఓ భక్తురాలు ఇంటినే రాసి ఇచ్చింది. తమ ఇంటి దైవం జీడికల్ శ్రీరామచంద్ర స్వామికి ఒక భక్తురాలు తన ఇంటిని బహూకరించింది. బాండ్ పేపర్ పై సంతకం చేసి హుండీలో వేసింది. ఈ బాండ్ పేపర్ ను చూసిన ఆలయ ఈఓ వివరాలు సేకరిస్తున్నారు.god;auto;sreerama chandra;bharathi old;ramu;hyderabad;district;husband;house;janagamaమా ఇళ్ళు శ్రీ రాముడికేమా ఇళ్ళు శ్రీ రాముడికేgod;auto;sreerama chandra;bharathi old;ramu;hyderabad;district;husband;house;janagamaTue, 22 Dec 2020 11:54:21 GMTమా ఇళ్ళు శ్రీ రాముడికే

ఆలయానికి వెళితే హుండీలో నగదు, ఆభరణాలు వేస్తారు. కాని ఓ భక్తురాలు ఇంటినే రాసి ఇచ్చింది.
తమ ఇంటి దైవం జీడికల్ శ్రీరామచంద్ర స్వామికి ఒక భక్తురాలు తన ఇంటిని బహూకరించింది. బాండ్ పేపర్ పై సంతకం చేసి హుండీలో వేసింది. ఈ బాండ్ పేపర్ ను చూసిన ఆలయ ఈఓ వివరాలు సేకరిస్తున్నారు.
జనగామ జిల్లా జీడికల్ లో శ్రీరామచంద్ర స్వామి ఆలయం ఉంది. ఇటీవల ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్ మాదన్నపేట కు చెందిన భక్తురాలు కె.లిఖిత దర్శనానికి వెళ్లింది
తను నివాసం ఉంటున్న (మాదన్నపేట ఇంటి నెంబర్ 17-2-870/9/1) ఇల్లును ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ఆమె బాండ్ పేపర్ తయారు చేసింది. తేదీ 22-02-2018 తో రూ.20 విలువ కల నాన్ జుడిషియల్ పేపర్ పైన ఆమె సంతకం చేసింది.
సాక్షిగా భర్త జానకీరామ్ సంతకం చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో సోమవారం నాడు ఆలయ సిబ్బంది హుండీ తెరిచి లెక్కించి చూశారు. నగదు, ఆభరణాలతో పాటు బాండ్ పేపర్ కూడా కన్పించడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఆలయ శేషు భారతి వెంటనే పై స్థాయి అధికారులకు సమాచారం పంపించింది. హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ అధికారులు ఆమె వివరాలు సేకరిస్తున్నారు


అందరికి తమన్ కావాలంటే ఎలా..?

ఫోన్ కొనేవరకు పెళ్లి చేసుకోనన్న వ్యక్తి.. కంపెనీ బంపర్ గిఫ్ట్

ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు.. ఫైజర్ టీకా వేయించుకున్న జో బైడెన్

కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకూ తగ్గింపు...కేవలం వారం రోజులే ఆఫర్!

ఎట్టకేలకు కరోనా వైరస్ వ్యాప్తి కారకాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు !

అదే జరిగితే తెలంగాణ నిరుద్యోగులకు నిరాశే..

ఇలా ఉంటే తెరాస కొంప మునుగుతుంది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>