PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-rectifying-his-mistakes-for-upcoming-elections57f6a5ff-3e9e-4bff-af6a-7bfb5e3fbdc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-rectifying-his-mistakes-for-upcoming-elections57f6a5ff-3e9e-4bff-af6a-7bfb5e3fbdc3-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడటం ఏమోగానీ ఇపుడు మంత్రులకు కంటిమీద కునుకు ఉండటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగా లేరని ఇన్ని రోజులు అన్ని శాఖల విషయంలో కూడా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకునే వారని కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవని మంత్రుల మీద ఇప్పుడు బాధ్యతలు ఎక్కువగా పేరుగుతున్నాయని ఎవరైనా మంత్రులు ఐఏఎస్ అధికారులకు సహకరించకపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రుల అవినీతి వ్యవహారాలు మీద ప్రత్యేకంగా ఫోకస్ kcr;kcr;bharatiya janata party;cabinet;party;mantraతెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయంతెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయంkcr;kcr;bharatiya janata party;cabinet;party;mantraTue, 22 Dec 2020 10:00:00 GMTభారతీయ జనతా పార్టీ బలపడటం ఏమోగానీ ఇపుడు మంత్రులకు కంటిమీద కునుకు ఉండటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగా లేరని ఇన్ని రోజులు అన్ని శాఖల విషయంలో కూడా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకునే వారని కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవని మంత్రుల మీద ఇప్పుడు బాధ్యతలు ఎక్కువగా పేరుగుతున్నాయని ఎవరైనా మంత్రులు ఐఏఎస్ అధికారులకు సహకరించకపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇక మంత్రుల అవినీతి వ్యవహారాలు మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎవరైతే మంత్రుల అవినీతి చేస్తున్నారో అందరి జాబితా కూడా అధికారుల ద్వారా చెప్పించుకునే విధంగా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు మంత్రులకు చెందిన నివేదికలు సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతున్నాది. త్వరలోనే కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాదాపుగా ఫిబ్రవరిలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఎవరిని సీఎం కేసీఆర్ తప్పిస్తారు ఏంటి అనేది రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిణామంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి అంశాన్ని కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ని అవినీతి వ్యవహారాలలో జైలుకు పంపిస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు పదేపదే వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి మరికొంత మంది మంత్రులు వ్యవహారాలను కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బయటపెట్టే అవకాశం ఉంది. కాబట్టి సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి మంత్రుల మీద విచారణకు ఆదేశించి అవకాశాలు ఉన్నాయి.


హిట్ కొట్టినా నిధి కి అవకాశాలు రావడం లేదా..?

ఇకనైనా ఆపండి.. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యా శాఖ మంత్రి..?

యూకే నుంచి హైదరాబాద్ కు రోజుకు 600 మంది!కరోనా స్ట్రెయిన్ తో టెన్షన్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>