MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vaibhava3f649ab-85bb-4d21-ab1f-306f2a6fcf15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vaibhava3f649ab-85bb-4d21-ab1f-306f2a6fcf15-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వైభవ్ కాటేరి అనే అడ్వెంచర్ హారర్ కామెడీ మూవీలో చేస్తున్నాడు. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోని చూస్తే భయపడటం మాత్రం కాయం ఇదే ఇలా ఉందంటే ఇక సినిమా చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అనిపిస్తోంది.vaibhav;auto;chiranjeevi;kodandarami reddy;raja;rajamouli;christmas;indiaherald group;industries;cinema;telugu;khaidi;kollywood;tamil;december;industry;comedy;khaidi.;letter;butter;reddy;khaidi new;vవణుకు పుట్టిస్తున్న వైభవ్ తమిళ్ సినిమా ట్రైలర్వణుకు పుట్టిస్తున్న వైభవ్ తమిళ్ సినిమా ట్రైలర్vaibhav;auto;chiranjeevi;kodandarami reddy;raja;rajamouli;christmas;indiaherald group;industries;cinema;telugu;khaidi;kollywood;tamil;december;industry;comedy;khaidi.;letter;butter;reddy;khaidi new;vTue, 22 Dec 2020 13:50:00 GMTసినిమా కేరీర్ లో ఈ దర్శకుడు చూడలేదు .. మనం ఇప్పుడు దర్శక ధీరుడు జక్కన్న ని చూసి ఉంటాము కానీ పాత రోజుల్లో ఈ దర్శకుడు పేరు వింటే చాలు చాలా గొప్పగా మాట్లాడుకుంటాం .. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే చిరంజీవి తో ఖైదీ వంటి  ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన శ్రీ కోదండరామి రెడ్డి .. ఇప్పటికి తెలుగు ఇండస్ట్రీ వెలుగు వెలుగు తున్న ప్రముఖ హీరోలు అప్పట్లో ఈ దర్శకుడి చిత్రం లో నటించినవారే .. ఇక అసలు విషయానికి వస్తే కోదండరామిరెడ్డి గారి కొడుకు కూడా నటుడే కావడం విశేషం..  అతడు ఎవరో కాదు వైభవ్ తెలుగులో గొడవ , కాస్కో  వంటి సినిమాలలో నటించాడు .. కానీ సరైన గుర్తింపు రాకపోవడంతో వైభవ్ కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యాడు .. తమిళనాట వైభవ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..
కోలీవుడ్ లో  అతడు నటించిన సినిమాలు మంచి గుర్తింపు రావడంతో పాటు తనకి మంచి పాత్రలు దొరకడంతో వైభవ్   తమిళ్ ఇండస్ట్రీ లోనే సెటిల్ అయ్యాడు .. కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు ..

ప్రస్తుతం వైభవ్  కాటేరి అనే తమిళ్ ఆడ్వెంచర్ హారర్ కామెడీ మూవీలో  చేస్తున్నాడు. ఈరోజు  ఈ సినిమాకి సంబందించిన స్నీక్ పీక్ వీడియో ని   రిలీజ్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...  రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోని చూస్తే  భయపడటం మాత్రం ఖాయం ..  ఇదే ఇలా ఉందంటే  ఇక సినిమా చూస్తే  వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అనిపిస్తోంది...  ఈ సినిమాలో  వరలక్ష్మీ శరత్‌కుమార్, సోనమ్ బజ్వా  కీలకపాత్రల్లో నటించారు .. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా  ఈ  సినిమాని నిర్మించగా డీకే దర్శకత్వం  వహించారు.. తమిళ్ లో ఇప్పటికి వరకు చాలా హారర్ సినిమాను వచ్చాయి .. మరి వైభవ్ నటించిన ఈ చిత్రం ఏ మేర ప్రేక్షకులని అలరిస్తుందో చూడాలి ..  

" style="height: 370px;">






భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు

ఆ ఎన్నికల ఫలితాలు.. బిజెపి పెద్దలను కంగారు పట్టిస్తున్నాయి..?

ముంబై క్లబ్‌లో క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>