MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaaab446b2-673c-4691-8fe7-da8df082e4cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaaab446b2-673c-4691-8fe7-da8df082e4cc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ తమ దర్శకత్వ ప్రతిభతో సత్తా చాటుతున్నారు.. ఇప్పటికే చాలా మంది యువ దర్శకులు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.. అయితే అలాంటి యువ దర్శకుల్లో ఒకడైన అనీల్ రావిపూడమాత్రం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అగ్ర హీరోలు సైతం తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు.. అయితే వరుసగా సూపర్ హిట్ లను అందుకుంటున్న అనీల్ రావిపూడి మాత్రం చాలా సంవత్సరాల క్రితం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చbalakrishna;balakrishna;anil music;anil ravipudi;kranthi;kranti;makar sakranti;tollywood;cinema;sankranthi;industry;director;hero;success;yuva;nandamuri taraka rama rao;wanted;maha;massఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న బలయ్య..!!ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న బలయ్య..!!balakrishna;balakrishna;anil music;anil ravipudi;kranthi;kranti;makar sakranti;tollywood;cinema;sankranthi;industry;director;hero;success;yuva;nandamuri taraka rama rao;wanted;maha;massTue, 22 Dec 2020 17:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ తమ దర్శకత్వ ప్రతిభతో సత్తా చాటుతున్నారు.. ఇప్పటికే చాలా మంది యువ దర్శకులు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.. అయితే అలాంటి యువ దర్శకుల్లో ఒకడైన అనీల్ రావిపూడమాత్రం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అగ్ర హీరోలు సైతం తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు.. అయితే  వరుసగా సూపర్ హిట్ లను అందుకుంటున్న అనీల్ రావిపూడి మాత్రం చాలా సంవత్సరాల క్రితం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేసేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు.

కట్ చేస్తే అనీల్ రావిపూడి ప్రస్తుతం స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం సిద్దంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అనీల్ రావిపూడి అడిగితే బాలకృష్ణ కాదంటాడా.. ఇటీవల వీరిద్దరి మద్య చర్చలు జరిగాయని త్వరలోనే మూవీ ఉంటుందని అంటున్నారు.దర్శకుడు అనీల్ రావిపూడి సినిమాల మేకింగ్ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేశాడనే టాక్ ఉంది. అలాంటి అనీల్ త్వరలో ప్రారంభించబోతున్న 'ఎఫ్ 3' సినిమాను కూడా నాలుగు అయిదు నెలల్లోనే పూర్తి చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అంటే వచ్చే సమ్మర్ తర్వాత అనీల్ మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

అది బాలకృష్ణతోనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.వీరిద్దరి కాంబోలో సినిమా మహా మాస్ అన్నట్లుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న బిబి3 సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి  2021 ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించి..2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఇక ఈ కాంబినేషన్ పై త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది...!!


తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి

కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ.. దూసుకుపోతున్న ఫరూక్ అబ్దుల్లా కూటమి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>