Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/newyearcrackers-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/newyearcrackers-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పండుగలు.. ప్రత్యేకమైన రోజులు కాస్తా సాదాసీదాగానే జరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్corona;january;december;tamilnadu;beach;marina beach;coronavirusకరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?corona;january;december;tamilnadu;beach;marina beach;coronavirusTue, 22 Dec 2020 10:00:00 GMT

 కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇక నూతన సంవత్సర వేడుకలపై క్రమక్రమంగా నిషేధం విధిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇక ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుని అందరికీ భారీ షాక్ ఇచ్చింది.  కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడులో ఎక్కువగా న్యూ ఇయర్ వేడుకలు మెరీనా బీచ్ లో జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



ఈ క్రమంలోనే చెన్నైలోని మెరీనా బీచ్ సహా పలు ప్రధాన కూడళ్లలో న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కూడా ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ బీచ్ లో పార్కులలో  కూడా న్యూ ఇయర్ వేడుకలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జనం గుమికూడే  అన్ని ప్రాంతాలలో కూడా నిషేధం విధిస్తున్నట్లు ఇటీవల తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించి ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.


హిట్ కొట్టినా నిధి కి అవకాశాలు రావడం లేదా..?

ఇకనైనా ఆపండి.. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యా శాఖ మంత్రి..?

యూకే నుంచి హైదరాబాద్ కు రోజుకు 600 మంది!కరోనా స్ట్రెయిన్ తో టెన్షన్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>