Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajannabdaacf5f-88ed-47b5-a89a-e39999d91860-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajannabdaacf5f-88ed-47b5-a89a-e39999d91860-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున హీరోగా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజన్న సినిమా అప్పట్లోఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలోని పాటలు ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను రక్తాన్ని ఉరకలెత్తించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఒకప్పుడు తెలంగాణ ప్రజలు పడిన చిత్ర హింసలను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు దర్శకుడు. చిన్న సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది అయినప్పటికి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున నటనకు ఎన్నో పrajanna;nagarjuna akkineni;nageshwara rao akkineni;prasad;christmas;telangana;cinema;tamil;december;producer;car;producer1;k v vijayendra prasadనాగార్జున 'రాజన్న' సినిమా.. 9 ఏళ్ళ తర్వాత మళ్లీ విడుదలకు సిద్ధం.?నాగార్జున 'రాజన్న' సినిమా.. 9 ఏళ్ళ తర్వాత మళ్లీ విడుదలకు సిద్ధం.?rajanna;nagarjuna akkineni;nageshwara rao akkineni;prasad;christmas;telangana;cinema;tamil;december;producer;car;producer1;k v vijayendra prasadTue, 22 Dec 2020 08:10:55 GMTఅక్కినేని నాగార్జున హీరోగా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో తెరకెక్కిన రాజన్న సినిమా అప్పట్లోఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలోని పాటలు ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను రక్తాన్ని ఉరకలెత్తించింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఒకప్పుడు తెలంగాణ ప్రజలు పడిన చిత్ర హింసలను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు దర్శకుడు. చిన్న సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది అయినప్పటికి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు అనే చెప్పాలి.


 ఇప్పటి వరకు నాగార్జున తన కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయకపోవడంతో ఇక ఈ పాత్ర అభిమానులందరినీ సర్ప్రైస్ చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. కాగా ఇక ఈ సినిమాలోని పాటలు అయితే ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తునే ఉన్నాయి. 2011 సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. అయితే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాను తమిళంలో వర్షన్ లో  విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు .


 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజన్న చిత్ర నిర్మాత ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తమిళంలో విడుదల కాబోతున్న తెలంగాణ విప్లవ కారుడు కథ అక్కడి ప్రేక్షకులు కూడా మెప్పించి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అంటూ చిత్రనిర్మాత ధీమా  వ్యక్తం చేశారు. ఇక నాగార్జున సినిమా తమిళ వర్షన్ లో కూడా విడుదల అవుతూ ఉండడంతో ప్రస్తుతం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఆస్తి పన్ను యాభై రూపాయలే!

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>