MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-and-akhilf65c7498-e24d-46b7-9055-83b0b7d98d6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-and-akhilf65c7498-e24d-46b7-9055-83b0b7d98d6e-415x250-IndiaHerald.jpgసీరియల్ నటుడు అఖిల్ కు బిగ్ బాస్ హౌస్ ద్వారా మంచి గుర్తింపు లభించిందని చెప్పుకోవాలి. హౌస్ లో నవరసాలు పండించిన అఖిల్ బయటకు వచ్చాక ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి షాకయ్యాడు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో అఖిల్ కూడా ఉన్నాడు. అఖిల్ హౌస్ లో ఉన్నంత కాలం అఖిల్ పేరెంట్స్ వివిధ ఛానల్స్ కు ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉన్నారు. అఖిల్ కు తన ఫ్యామిలీ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. అఖిల్ తో మోనాల్ ఫ్రెండ్షిప్ గురించి అఖిల్ పేరెంట్స్ కు కూడా ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. monal and akhil;akhil akkineni;geum;cinema;bigboss;media;marriage;interview;houseమోనాల్ తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన అఖిల్మోనాల్ తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన అఖిల్monal and akhil;akhil akkineni;geum;cinema;bigboss;media;marriage;interview;houseTue, 22 Dec 2020 09:39:15 GMTఅఖిల్ కు బిగ్ బాస్ హౌస్ ద్వారా మంచి గుర్తింపు లభించిందని చెప్పుకోవాలి. హౌస్ లో నవరసాలు పండించిన అఖిల్ బయటకు వచ్చాక ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి షాకయ్యాడు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో అఖిల్ కూడా ఉన్నాడు.

అఖిల్ హౌస్ లో ఉన్నంత కాలం అఖిల్ పేరెంట్స్ వివిధ ఛానల్స్ కు ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉన్నారు. అఖిల్ కు తన ఫ్యామిలీ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. అఖిల్ తో మోనాల్ ఫ్రెండ్షిప్ గురించి అఖిల్ పేరెంట్స్ కు కూడా ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇక అఖిల్ గేమ్ స్ట్రాటజీ గురించి చెప్పుకోవాల్సి వస్తే... హౌస్ లో మొదటి వారం అభితో క్లోజ్ గా ఉన్న అఖిల్ ఆ తరువాత అభితో ర్యాపోను బిల్డప్ చేసుకోలేకపోయాడు. అభి అలాగే అఖిల్ క్లోజ్ అవ్వాలనుకున్నా అవలేకపోయారు. మోనాల్ విషయం వీరి మధ్య ర్యాపోను డిస్టర్బ్ చేసిందని చెప్పుకోవచ్చు.

మోనాల్ తో క్లోజ్ గా ఉండటం, సోహెల్ అలాగే మెహబూబ్ తో ఫ్రెండ్లీగా ఉండటం హౌస్ లో అఖిల్ కంటిన్యూ అవడానికి హెల్పయింది అని చెప్పుకోవచ్చు. అఖిల్ అలాగే మోనాల్ ఫ్రెండ్షిప్ ఆడియెన్స్ కు ఎలా ప్రొజెక్టయింది అన్న విషయం హౌస్ లోంచి బయటకు వచ్చిన అఖిల్ కు అర్థమైంది. మీడియా నుంచి మోనాల్ కు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు.

మోనాల్ తో ఫ్రెండ్షిప్ జీవితాంతం కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు. మోనాల్ ఎలిమినేటయ్యాక తనను ఎంతో మిస్సయ్యానని చెబుతూ మోనాల్ తనకి చాలా సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చాడు.

మోనాల్ కూడా ప్రస్తుతం వరుసపెట్టి ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా మారింది. ప్రతి ఇంటర్వ్యూలో అఖిల్ కు సపోర్ట్ ఇచ్చేలా మాట్లాడింది. అఖిల్ తో పెళ్లి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు 'అంత సినిమా లేదు, మేము జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్' అంటూ క్లారిటీ ఇచ్చింది. 


ఎమ్మెల్యేలను ఫోకస్ చేసిన బండి సంజయ్...?

ఇకనైనా ఆపండి.. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యా శాఖ మంత్రి..?

యూకే నుంచి హైదరాబాద్ కు రోజుకు 600 మంది!కరోనా స్ట్రెయిన్ తో టెన్షన్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>