Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2020-with-out-big-stars-movies-7936ff03-d6b8-4e8d-a3a6-8d4c6dd0e862-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2020-with-out-big-stars-movies-7936ff03-d6b8-4e8d-a3a6-8d4c6dd0e862-415x250-IndiaHerald.jpg2020 లాంటి దారుణమైన సంవత్సరం ఎప్పటికీ రాకూడదు దేవుడా.. ఏం తప్పు చేశామయ్యా.. మాకు ఇలాంటి భయంకరమైన సంవత్సరాన్ని ఇచ్చావంటూ నటీనటులంతా బోరున విలపిస్తున్నారు. ఎంతో మంది నటీనటులు తన ప్రతిభను ప్రేక్షకుల ముందు పెట్టకుండానే కొత్త సంవత్సరంలోకి వెలుతున్నామనే ఏదో చిన్న బాధ ఉంటుంది కదా.. అందుకే వారి గురించి కొద్దిగా తెలుసుకుందాం.. ఈ 2020 ఏడాదిలో కేవలం రెండు మూడు నెలలే కనిపిస్తాయి. మిగతా నెలలనంతా కరోనానే ఆక్రమించేసింది. అందుకే స్టార్స్ ఇంతగా బాధపడిపోతున్నారు. అందులోనూ చిన్న చిన్న హీరోలు కాదండోయ్.. ప్రముఖ స్టాmega star chiranjeevi;pawan;chiranjeevi;ntr;prabhas;balakrishna;ram charan teja;boyapati srinu;deva;kalyan;kranthi;kranti;pawan kalyan;ram pothineni;makar sakranti;india;bollywood;tollywood;2019;cinema;sankranthi;venky mama;kollywood;december;2020;october;saira narasimhareddy;hero;yuva;nandamuri taraka rama raoఎంతపని చేశావే 2020.. ఇంతమంది స్టార్స్ కనిపించకుండా చేశావు కదే..ఎంతపని చేశావే 2020.. ఇంతమంది స్టార్స్ కనిపించకుండా చేశావు కదే..mega star chiranjeevi;pawan;chiranjeevi;ntr;prabhas;balakrishna;ram charan teja;boyapati srinu;deva;kalyan;kranthi;kranti;pawan kalyan;ram pothineni;makar sakranti;india;bollywood;tollywood;2019;cinema;sankranthi;venky mama;kollywood;december;2020;october;saira narasimhareddy;hero;yuva;nandamuri taraka rama raoTue, 22 Dec 2020 17:08:32 GMT2020 లాంటి దారుణమైన సంవత్సరం ఎప్పటికీ రాకూడదు దేవుడా.. ఏం తప్పు చేశామయ్యా.. మాకు ఇలాంటి భయంకరమైన సంవత్సరాన్ని ఇచ్చావంటూ నటీనటులంతా బోరున విలపిస్తున్నారు. ఎంతో మంది నటీనటులు తన ప్రతిభను ప్రేక్షకుల ముందు పెట్టకుండానే కొత్త సంవత్సరంలోకి వెలుతున్నామనే ఏదో చిన్న బాధ ఉంటుంది కదా.. అందుకే వారి గురించి కొద్దిగా తెలుసుకుందాం.. ఈ 2020 ఏడాదిలో కేవలం రెండు మూడు నెలలే కనిపిస్తాయి. మిగతా నెలలనంతా కరోనానే ఆక్రమించేసింది. అందుకే స్టార్స్ ఇంతగా బాధపడిపోతున్నారు. అందులోనూ చిన్న చిన్న హీరోలు కాదండోయ్.. ప్రముఖ స్టార్స్ తమ సినిమాలు తెరముందుకు తీసుకు రాకుండానే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. పాపం కదా.. పదండి ఏయే హీరోలు ఈ లీస్ట్ లో స్థానం సంపాదించారో చూసేద్దాం.. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇలా చాలా మంది తమ సత్తాను చాటకుండానే 2020 కి బైబై చెబుతున్నారు.
ఈ హీరోల సినిమాలు మచ్చుకైనా ఒక్కటి కనిపించలేదు ఈ ఏడాదిలో.. టైం గ్యాపే కాని టైమింగ్ గ్యాప్ అసలుకే ఉండదంటూ చెప్పిన మెగాస్టార్ కు ఈ ఏడాదంతా గ్యాపే వచ్చింది. సంవత్సర కాలంలో అరడజను సినిమాలను తీసే ఈ అగ్ర హీరో ఒక్క సినిమాను కూడా తెరకెక్కించలేకపోయాడు. 2019 లో ‘సైరా’ లోనే లాస్ట్ గా కనిపించి మెప్పించిన ఈ హీరో ఈ ఏడాదిలో కనిపించలేదు. అందుకే నెక్ట్ ఇయర్ 2021 లో ఆచార్య గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైయ్యాడు మెగాస్టార్.  నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సని  అవసరం లేదు. ఈ డైరెక్టరైనా కానివ్వండి కథ నచ్చితే చాలు ఓకే చెప్పి సినిమాకు ప్రొసీడ్ అయిపోతుంటారు. అలుపు సొలుపు లేకుండా సినిమాలను తీయడంలో ఈయనకు మించిన వారెవరూ లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సంక్రాంతి కానుకగా తప్పకుండా ఈ హీరో సినిమాలు ఎప్పుడూ ఉండేవి.

కాని ఈ ఏడాది మాత్రం అందుకు అవకాశమే లేదనిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్యబాబు బోయపాటి కాంబినేషన్ లో ‘బీబీ3’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ మూవీకి ఇంకా పేరు నిశ్చయం కాలేదు.  బాలయ్య పరిస్థితి ఇలా ఉంటే యువ సామ్రాట్ నాగార్జునకు కూడా ఈ ఇయర్ అంతా కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు.  నాగ్ బాలీవుడ్ లో నటిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’ 2020 డిసెంబర్ 4 న విడుదల కావాల్సి ఉండగా అది సాధ్యపడలేదు. అదంతా కరోనా చలవే మరి. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో తెరకెక్కబోతోంది. ఈ సినిమా చూడాలంటే మాత్రం వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు వేచి చూడాలేమో. కరోనా మూలంగా ఈ హీరోకూడా 2020 లో ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు. వీరితో పాటుగా వెంకీమామ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రామ్ చరణ్ లను ఈ 2020 సంవత్సరం సినిమాలకు దూరంగా ఉండేలా చేసింది. వచ్చే ఏడాదైనా ఈ హీరోలు తమ హవాను చాటుకుంటారని ఆశిద్దాం. 


కొత్త రకం వైరస్ దెబ్బకు ముందు జాగ్రత్తలు..!

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>