Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pandua5c5ecc9-73b6-4931-8e47-6f7bc71d38d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pandua5c5ecc9-73b6-4931-8e47-6f7bc71d38d4-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఢీ షో లో కంటెస్టెంట్ గా మాస్టర్ గా వచ్చిన పండు కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో కి ఒక మాస్టర్ గా వచ్చిన పండు డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో గుర్తింపు సంపాదించుకున్నాడు. పండు డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఉర్రూతలూగించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం డాన్సర్ కాస్త కమెడియన్ గా మారిపోయి తనదైన శైలిలో కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బుల్లితెరపైpandu;anasuya bharadwaj;pradeep;yajamanya;roja;television;event;comedy;comedian;reality show;duvvada jagannadham;master;anasuya 1వామ్మో.. ఢీ పండు కాస్త 'పండక్క' గా మారిపోయాడు.?వామ్మో.. ఢీ పండు కాస్త 'పండక్క' గా మారిపోయాడు.?pandu;anasuya bharadwaj;pradeep;yajamanya;roja;television;event;comedy;comedian;reality show;duvvada jagannadham;master;anasuya 1Tue, 22 Dec 2020 02:00:00 GMTమాస్టర్ గా వచ్చిన పండు కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో కి ఒక మాస్టర్ గా వచ్చిన పండు డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో గుర్తింపు సంపాదించుకున్నాడు. పండు  డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఉర్రూతలూగించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం డాన్సర్ కాస్త కమెడియన్ గా మారిపోయి తనదైన శైలిలో కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.  ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఏ ఈవెంట్ లో చూసిన పండు డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టడమే  కాదు..  తన కామెడీ టైమింగ్ తో కూడా అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నాడు.



 ఇక ఇటీవలే ఈ టీవీ యాజమాన్యం న్యూ ఇయర్ సందర్భంగా ప్లాన్ చేసిన ఈవెంట్ కి  సంబంధించిన ఒక ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై ఇది కాస్త వైరల్ గా మారిపోయింది ఇప్పటికే ఈ ఈవెంట్ కు సంబంధించిన పలు ప్రోమోలు  సోషల్ మీడియాలో విడుదలయ్యాయి అన్న విషయం తెలిసిందే.  ఇటీవలే విడుదలైన ప్రోమో  బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తున్నది. అయితే ఈ ప్రోమో లో జడ్జ్  రోజా పాత్రలో పండు ఎంట్రీ ఇస్తాడు అంతేకాకుండా తనదైన  డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.



 ఈ క్రమంలోనే ఢీ  షో కి సంబంధించిన ఒక కంటెస్టెంట్ ఇక అనసూయ పాత్రలో  డీజే ఈవెంట్ లో ఎంట్రీ ఇస్తోంది ఈ క్రమంలోనే రోజా పాత్రలో ఉన్న పండు కాస్త అనసూయ పాత్ర లో వచ్చిన లేడీ కంటెస్టెంట్ ను గట్టిగా హాగ్ చేసుకున్నాడు. దీంతో అందరూ తెగ నవ్వుకుంటారు. ఇక ఆ తర్వాత పండు ని కాస్త అందరూ పండక్క  పండక్క  అని పిలుస్తూ ఉంటారు. ఏంటి డి షోలో పండు కాస్త ప్రస్తుతం పండక్క గా మారిపోయాడు అంటూ అటు యాంకర్ ప్రదీప్ కూడా పంచ్  వేయడంతో అందరు నవ్వుకుంటారు.


ఆ కమ్మ నేత వైసీపీపై రివెంజ్ ప్లాన్ చేశారా?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>