SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news49c53f10-39a9-4f3f-b18d-5ab881ec51d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news49c53f10-39a9-4f3f-b18d-5ab881ec51d6-415x250-IndiaHerald.jpgఅప్పుడప్పుడు క్రికెట్ లో ఆసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.అలాంటి అసాధారణ పరిణామమే యూరోపియన్ క్రికెట్ లీగ్ లో చోటు చేసుకుంది.శ్రీలంక కు చెందిన ఓ బౌలర్ ఒకే ఓవర్ లో ఐదు వికెట్లూ తీసి ఔర అనిపించాడు. ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీయడం అనేది కొంచెం కష్టమైన పని.. కానీ దానిని సాధ్యం చేసి చూపించాడు శ్రీలంక ఆటగాడు.యూరోపియన్ క్రికెట్ లీగ్ లో చోటు చేసుకున్నా ఈ అరుదైన రికార్డ్, లీగ్ ముగిసి ఆరు నెలలు కావొస్తున్న వెలుగు లోకి రాలేదు అయితే తాజాగా యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌ ఈ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో sports news;cricket;sri lanka;twitter;letter;international;icc t20;v;paruguస్పొర్ట్స్ : ఒకే ఓవర్ లో 5 వికెట్లూ..సంచలన రికార్డ్ !!స్పొర్ట్స్ : ఒకే ఓవర్ లో 5 వికెట్లూ..సంచలన రికార్డ్ !!sports news;cricket;sri lanka;twitter;letter;international;icc t20;v;paruguTue, 22 Dec 2020 12:14:32 GMTక్రికెట్ లో ఆసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.అలాంటి అసాధారణ పరిణామమే యూరోపియన్ క్రికెట్ లీగ్ లో చోటు చేసుకుంది.శ్రీలంక కు చెందిన ఓ బౌలర్ ఒకే ఓవర్ లో ఐదు వికెట్లూ తీసి ఔర అనిపించాడు.  ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీయడం అనేది కొంచెం కష్టమైన పని.. కానీ దానిని సాధ్యం చేసి చూపించాడు శ్రీలంక ఆటగాడు.యూరోపియన్ క్రికెట్ లీగ్ లో చోటు చేసుకున్నా ఈ అరుదైన రికార్డ్, లీగ్ ముగిసి ఆరు నెలలు కావొస్తున్న వెలుగు లోకి రాలేదు అయితే తాజాగా యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌ ఈ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది.కాస్త వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. డ్రీమ్‌11 సంస్థ యూరోపియన్‌ టీ20 పేరిట ప్రతి సంవత్సరం క్రికెట్‌ టోర్నీని నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా మే 31 నుంచి జూన్‌ 7వరకు లీగ్ లు‌ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా వేయాలని భావించారు. కానీ లీగ్‌ను ఎట్టి పరిస్థితి లో నిర్వహించాలని భావించిన డ్రీమ్‌ 11 జూన్‌ 22 నుంచి 26 వరకు టీ10 పేరిట నిర్వహించింది. రోజుకు ఐదు మ్యాచ్‌ల చొప్పున 10ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహించింది.. 

అందులో భాగంగానే జూన్‌ 24న వింటర్థ్‌హర్‌, వోల్టెన్‌ జట్టుల మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది మొదట బ్యాటింగ్‌ చేసిన వోల్టెన్‌ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 8వ ఓవర్‌ వరకు ఒక వికెట్‌ నష్టానికి 75 పరుగులతో పటిష్టంగా కనిపించిన వోల్టెన్‌ ఒక్క ఓవర్‌ తేడాలోనే ఆరు వికెట్లు కోల్పోవడం విశేషం. 8వ ఓవర్‌ వేసిన శ్రీలంక బౌలర్‌ డీష్ బన్నెహేకా ఓవర్‌ తొలి బంతికే వికెట్‌ తీశాడు. అనంతరం రెండో బాల్‌ డాట్‌ వేయగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. కానీ ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడంతో బన్నెహెకా సాధించిన రికార్డు క్రికెట్‌ చరిత్రలో స్థానం సంపాదించలేకపోయింది.
" style="height: 603px;">



తెలంగాణ లో కొత్త పార్టీ

దారుణం: 4 ఏళ్ల బాలికపై అత్యాచారం.. మరో చోట అత్యాచారం చేసి వీడియోలతో బెదిరింపు

మా ఇళ్ళు శ్రీ రాముడికే

ఛత్రపతి శివాజీ గెటప్లో అదరగొట్టిన బహుభాషా నటుడు మాధవన్!

ఫోన్ కొనేవరకు పెళ్లి చేసుకోనన్న వ్యక్తి.. కంపెనీ బంపర్ గిఫ్ట్

ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు.. ఫైజర్ టీకా వేయించుకున్న జో బైడెన్

కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకూ తగ్గింపు...కేవలం వారం రోజులే ఆఫర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>