Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rana-brother-abhiram-debut-movie-newsb9743c1e-6767-4277-94d6-765faffef07a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rana-brother-abhiram-debut-movie-newsb9743c1e-6767-4277-94d6-765faffef07a-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే దగ్గుబాటి వారసుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. హీరోగానే కాదు విలన్ గా కూడా రానా తన పాపులారిటీ నేషనల్ వైడ్ తెచ్చుకున్నాడు. బాహుబలిలో భళ్లాలదేవా పాత్రలో రానాని తప్ప మరెవరిని ఊహించలేం అంటే అతని స్టామినా ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చుrana-abhiram-movie;venkatesh;rana;suresh;abhiram;bhaskar;tarun;cinema;baba bhaskar;industry;hero;daggubati venkateswara rao;letter;sri reddy;reddy;tarun kumarరానా తమ్ముడు హీరోగా ఆ యువదర్శకుడి సినిమా..!రానా తమ్ముడు హీరోగా ఆ యువదర్శకుడి సినిమా..!rana-abhiram-movie;venkatesh;rana;suresh;abhiram;bhaskar;tarun;cinema;baba bhaskar;industry;hero;daggubati venkateswara rao;letter;sri reddy;reddy;tarun kumarTue, 22 Dec 2020 22:40:04 GMTదగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే దగ్గుబాటి వారసుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. హీరోగానే కాదు విలన్ గా కూడా రానా తన పాపులారిటీ నేషనల్ వైడ్ తెచ్చుకున్నాడు. బాహుబలిలో భళ్లాలదేవా పాత్రలో రానాని తప్ప మరెవరిని ఊహించలేం అంటే అతని స్టామినా ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. ఇక రానా రైట్ ట్రాక్ లోకి రాగా అతని తమ్ముడు అభిరామ్ ని కూడా హీరోగా నిలబెట్టాలని చూస్తున్నారు.

అసలైతే సురేష్ బాబు అభిరామ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకోగా అప్పట్లో శ్రీ రెడ్డి చేసిన రచ్చకు అభిరామ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అభిరామ్ ను హీరోగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాను పెళ్లిచూపులు ఫేం తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఈనగరానికి ఏమైంది సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు.

ఇక అభిరాం ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ బాధ్యతని తరుణ్ మీద పెట్టారత సురేష్ బాబు. రానా కూడా అభిరామ్ ఎంట్రీకి తరుణ్ అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పాడట. ఆల్రెడీ తరుణ్ భాస్కర్ సురేష్ ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. అందుకే తరుణ్ భాస్కర్ తో అభిరామ్ సినిమా ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం అభిరామ్ పర్ఫెక్ట్ డెబ్యూ ఫిక అయినట్టే.  




వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>