SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news66ee9735-247a-4cbc-be48-6844b1e4ab8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news66ee9735-247a-4cbc-be48-6844b1e4ab8e-415x250-IndiaHerald.jpg కానీ, రోహిత్‌ను సిడ్నీ నుంచి తరలించడం అంత సులువుకాదు. ఎందుకంటే.. రూమ్‌ నుంచి కూడా బయటకు వచ్చేందుకు రోహిత్‌ను అనుమతించడం లేదు. మరోవైపు స్థానికంగా లాక్‌డౌన్‌. ఈ పరిస్థితుల్లో అతడు బయటకు రావడం, ప్రత్యేక విమానంలో ప్రయాణించడం సాధ్యపడదు కనుక బోర్డు ఆ ప్రయత్నాలు చేసే అవకాశాలు లేవు దాంతో ఒంటరిగా రోహిత్ వ్యాయామాలు చేస్తూ, రోజులు లెక్కించుకుంటూ గడుపుతున్నాడు.అయితే రోహిత్ శర్మ కిటికీ దగ్గర దిగలుగా కూర్చున్నా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.sports news;rohit;audi;rohit sharma;india;korcha;australia;bcci;local language;melbourneస్పొర్ట్స్ : వెయిటింగ్ .. సిడ్నీలో దిగాలుగా రోహిత్ !!స్పొర్ట్స్ : వెయిటింగ్ .. సిడ్నీలో దిగాలుగా రోహిత్ !!sports news;rohit;audi;rohit sharma;india;korcha;australia;bcci;local language;melbourneTue, 22 Dec 2020 07:15:36 GMTఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుటుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో మొదటి టెస్ట్ పూర్తి అయ్యింది.భారత్ జట్టు మొదటి టెస్ట్ లో ఘోర పరాజయం చవి చూసింది. ఇక ఇరు జట్లు కూడా రెండవ టెస్ట్ కు సిద్దమౌతున్నాయి.ఇదిలా ఉండగా  భారత జట్టులో చేరేందుకు ఈనెల 15న ఆస్ట్రేలియా చేరుకున్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం సిడ్నీలోని ఓ డబుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు. 14 రోజుల స్వీయనిర్బంధం పూర్తయ్యాక అతడు మూడో టెస్ట్‌కు జట్టుతో కలవనున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా లో కరోనా తీవ్ర రూపం దాల్చుతుంది అందువల్ల కోవిడ్ నిభందనలు కచ్చితంగా పటిస్తున్నారు. దాంతో న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం ఆదివారం నుంచి సిడ్నీ, పరిసర ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. సరిహద్దులను కూడా మూసివేసింది.

 దాంతో రోహిత్‌ బయట తిరిగే అవకాశం కూడా లేదు.  ఒక్కడే గదిలో ఉండడంతో అతడి పరిస్థితి ఎలాఉన్నాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక.. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లో మూడవ టెస్టు శనివారం (26న) ప్రారంభం కానుంది.ఆసీస్ జట్టులో గాయంతో మొదటి టెస్టుకు దూరమైన వార్నర్‌, సీన్‌ అబాట్‌ పూర్తిగా కోలుకుంటే మెల్‌బోర్న్‌లో ఆడించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో సిడ్నీలో ఉన్న వారిద్దరినీ శనివారం నాడే  మెల్‌బోర్న్‌ రప్పించింది.బీసీసీఐ కూడా రోహిత్‌ విషయంలో ఇలా చేస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 కానీ, రోహిత్‌ను సిడ్నీ నుంచి తరలించడం అంత సులువుకాదు. ఎందుకంటే.. రూమ్‌ నుంచి కూడా బయటకు వచ్చేందుకు రోహిత్‌ను అనుమతించడం లేదు. మరోవైపు స్థానికంగా లాక్‌డౌన్‌. ఈ పరిస్థితుల్లో అతడు బయటకు రావడం, ప్రత్యేక విమానంలో ప్రయాణించడం సాధ్యపడదు కనుక బోర్డు ఆ ప్రయత్నాలు చేసే అవకాశాలు లేవు దాంతో ఒంటరిగా రోహిత్ వ్యాయామాలు చేస్తూ, రోజులు లెక్కించుకుంటూ గడుపుతున్నాడు.అయితే రోహిత్ శర్మ కిటికీ దగ్గర దిగలుగా కూర్చున్నా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>