PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili-ennikalu-update629c17e8-5b9a-407b-aed3-6a00cfed6988-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili-ennikalu-update629c17e8-5b9a-407b-aed3-6a00cfed6988-415x250-IndiaHerald.jpgకేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం జమిలి ఎన్నికలు వస్తే వాటిని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలోనూ ఈ హడావుడి ఎప్పటి నుంచో కనిపిస్తోంది. అసలు కేంద్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండానే టిడిపి అధినేత చంద్రబాబు ఉ జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అంటూ హడావుడి చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా 2022లో ఎన్నికలు వస్తాయని , అప్jamili elections ap tdp chandrababu jagan ysrcp;auto;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;telugu;letter;tdp;central government;ycp;janasena party;partyజమిలి ఎన్నికలపై ఏపీ లో మొదలైన సందడి ?జమిలి ఎన్నికలపై ఏపీ లో మొదలైన సందడి ?jamili elections ap tdp chandrababu jagan ysrcp;auto;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;telugu;letter;tdp;central government;ycp;janasena party;partyTue, 22 Dec 2020 09:00:00 GMTకేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం జమిలి ఎన్నికలు వస్తే వాటిని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా  ఈ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలోనూ ఈ హడావుడి ఎప్పటి నుంచో కనిపిస్తోంది. అసలు కేంద్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండానే టిడిపి అధినేత చంద్రబాబు ఉ జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అంటూ హడావుడి చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా 2022లో ఎన్నికలు వస్తాయని , అప్పుడు జగన్ మాజీ సీఎం అవుతారని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెబుతూ వస్తున్నారు.



 ప్రస్తుత పరిణామాల్లో జనసేన, టిడిపి, వైసీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీలు ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. టిడిపి కాస్త ఎక్కువగా ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకుని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి అంటూ హడావుడి చేస్తున్నాయి. చంద్రబాబు ఇప్పటికే ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదు అని, తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి అనే ధీమాతో ఉన్నారు. ఇక జనసేన, బిజెపి సైతం తాము సిద్ధంగానే ఉన్నామని , గతంతో పోలిస్తే తమ పార్టీలకు ఆదరణ పెరిగిందని టిడిపి, వైసిపి లు చెప్పుకుంటూ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. 



ముఖ్యంగా టిడిపి, వైసిపి మాత్రం సీరియస్ గానే ఈ ఎన్నికలను తీసుకుంటున్నాయి. కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్ళినా, వెళ్లకపోయినా ముందస్తుగానే పార్టీ శ్రేణులను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. చంద్రబాబు అయితే మొదటి నుంచి జమిలీ ఎన్నికలు వస్తాయని చెబుతున్నానని, ఇప్పుడు కేంద్రంలో ఆ సంకేతాలు వచ్చాయని, తన అంచనా అని నిజమైందని , అలాగే గెలుపు కూడా తమ పార్టీకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఏది ఏమైనా అన్ని పార్టీలు 2022 ను టార్గెట్ చేసుకునే ముందుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తున్నాయి.



సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>