MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-moneyfa0cd35b-6804-4199-af79-f2b114b60361-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-moneyfa0cd35b-6804-4199-af79-f2b114b60361-415x250-IndiaHerald.jpgగత కొన్ని వారాలుగా లాభాల బాటలో నడుస్తున్న ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఎవరు ఊహించని విధంగా కుప్పకూలి పోవడంతో వేలకోట్లు గాలిలో కలిసిపోయాయి. ఈ ఊహించని పరిణామానికి ప్రధాన కారణం. ఇంగ్లాండ్ లో పుట్టుకు వచ్చిన కొత్త వైరస్ అని అంటున్నారు.ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా వైరస్ చైనా నుంచి వస్తే ఈ కొత్త వైరస్ ‘స్ట్రెయిన్’ బ్రిటన్ పుట్టుకు వచ్చింది. బ్రిటన్ తో పాటు అనేక దేశాలలో ఒకేసారి ఈ కొత్త వైరస్ కేసులు వెలుగు చూడటంతో ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలర్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ నుండి వmoney money;tara;india;germany;england;american samoa;vegetable market;indian;coronavirusడబ్బే డబ్బు : కొత్త వైరస్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్ !డబ్బే డబ్బు : కొత్త వైరస్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్ !money money;tara;india;germany;england;american samoa;vegetable market;indian;coronavirusTue, 22 Dec 2020 11:00:00 GMTగత కొన్ని వారాలుగా లాభాల బాటలో నడుస్తున్న ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఎవరు ఊహించని విధంగా కుప్పకూలి పోవడంతో వేలకోట్లు గాలిలో కలిసిపోయాయి. ఈ ఊహించని పరిణామానికి ప్రధాన కారణం. ఇంగ్లాండ్ లో పుట్టుకు వచ్చిన కొత్త వైరస్ అని అంటున్నారు.


ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా వైరస్ చైనా నుంచి వస్తే ఈ కొత్త వైరస్ ‘స్ట్రెయిన్’ బ్రిటన్ పుట్టుకు వచ్చింది. బ్రిటన్ తో పాటు అనేక దేశాలలో ఒకేసారి ఈ కొత్త వైరస్ కేసులు వెలుగు చూడటంతో ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలర్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ నుండి వచ్చే విమానాల పై అనేక దేశాలు నిషేధం ప్రకటించిన పరిస్థితులలో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పై విపరీతంగా పడటంతో స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది.


బిఎస్ఇ సెన్సెక్స్ 1000 పాయింట్ల పైన పడిపోతే నిఫ్టీ సుమారు 376 పాయింట్లు పైగా పడిపోవడంతో ఏ గ్రేడ్ బి గ్రేడ్ షేర్లు అన్నీ ఒకేరోజు పతనం కావడంతో నిన్నటి సోమవారం షేర్ మార్కెట్ లో బ్లాక్ మండే గా మారింది. కరోనా వైరస్ భారత్ లోకి ఎంటర్ అయి లాక్ డౌన్ విధించినప్పుడు పతనం అయిన స్థాయిలో షేర్ల విలువలు మళ్ళీ ఇంచుమించు అదే స్థాయిలో పతనం అయ్యాయి.



ప్రస్తుతానికి ‘స్ట్రెయిన్’ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయినట్లుగా ఎటువంటి వార్తలు రాకపోయినా బ్రిటన్ జర్మనీ దేశాలలోని పరిస్థితులు తెలుసుకుని అటువంటి పరిస్థితులు మన దేశంలో కూడ వస్తాయి అన్న భయంతో మదుపర్లు ఇలా పైనిక్ సెల్లింగ్ ఒకేసారి చేయడంతో ఇలా స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజ్ బ్రెగ్జిట్ చర్చల ఫలితాలను బట్టి ఈ వారం షేర్ మార్కెట్ ప్రభావితం అవుతుంది అన్న అంచనాలు మొదట్లో వస్తే ఆ అంచనాలను తారుమారు చేసి ఇప్పుడు స్ట్రయిన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ కు గ్రహణంగా మారింది..





నాని సినిమా లో లుక్ అంత సీక్రెట్ గా ఉంచారేంటి..?

డబ్బుకోసం చెల్లిపై దారుణానికి ఒడిగట్టిన అక్క... అయ్యో పాపం..

ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంలో జస్టిస్ కీలక వ్యాఖ్యలు!

రెండు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో బ్యాగ్ ప్రాణం తీసింది..?

విశాఖకు రాజధాని ఖాయం..?

తెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>