MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sam-jam-latest-mega-promo-da58cdc1-3b1f-47c2-99c2-692628dfe849-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sam-jam-latest-mega-promo-da58cdc1-3b1f-47c2-99c2-692628dfe849-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా టాలీవుడ్ కి కొన్నేళ్ళ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకని తన బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించుకున్నారు. ఇక గత ఏడాది ఆయన నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షనmegastar chiranjeevi;sam jam show;watch;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;sam;samantha;surender reddy;christmas;sye-raa-narasimha-reddy;tollywood;cinema;media;konidela production;youtube;king;blockbuster hit;lord siva;saira narasimhareddy;king 1;khaidi.;heroine;success;reddy;khaidi new;v;sam mendes;master;matinee entertainmentsవామ్మో, మెగాస్టార్ యాక్టింగ్ లోనే కాదు.... కుకింగ్ లోను మాస్టరే .....??వామ్మో, మెగాస్టార్ యాక్టింగ్ లోనే కాదు.... కుకింగ్ లోను మాస్టరే .....??megastar chiranjeevi;sam jam show;watch;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;sam;samantha;surender reddy;christmas;sye-raa-narasimha-reddy;tollywood;cinema;media;konidela production;youtube;king;blockbuster hit;lord siva;saira narasimhareddy;king 1;khaidi.;heroine;success;reddy;khaidi new;v;sam mendes;master;matinee entertainmentsTue, 22 Dec 2020 14:07:15 GMTటాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా టాలీవుడ్ కి కొన్నేళ్ళ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకని తన బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించుకున్నారు. ఇక గత ఏడాది ఆయన నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.

ఇక మొదటి నుంచి తన సినీ, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతోపాటు ప్రేక్షకులతో కూడా పెంచుకుంటూ ఉంటారు మెగాస్టార్. ఇటీవల పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయన ఎకౌంట్స్ ఓపెన్ చేసి అభిమానులతో మరింత ఎక్కువగా మమేకమవుతున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం ఆహా ఓటిటి మధ్యంలో ప్రసారమౌతున్న సామ్ జామ్ షోకి మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.

సమంత హోస్టు గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఇటీవల ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేసారు. దానికి సంబదించిన ప్రోమో ప్రస్తుతం నేడు రిలీజ్ అయింది. ఆ ఇంటర్వ్యూ లో తన సినీ కెరీర్ లోనే వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికర సంగతులు వెల్లడించిన మెగాస్టార్ తనకి కుకింగ్ అంటే కూడా ఎంతో ఇష్టమని అందుకే కరోనా సమయంలో పలు వంటలు వండి వాటిని ప్రేక్షకులు అభిమానంతో పంచుకున్నానని అన్నారు. అంతేకాకుండా కళ్లకు గంతలు కట్టుకొని మరి దోశ ని పాన్ తో ఎగరేసి మరో వైపు తిరగేసి అందర్నీ ఆకట్టుకున్నారు చిరంజీవి. ఇక మెగాస్టార్ లోని ఆ టాలెంట్ చూసిన పలువురు ప్రేక్షకులు అభిమానులు మెచ్చుకుంటూ మెగాస్టార్ యాక్టర్ గానే కాదు మంచి కుకింగ్ మాస్టర్ కూడా అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో సరదాగా కామెంట్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకంగా ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది......!!
" style="height: 370px;">




భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు

ఆ ఎన్నికల ఫలితాలు.. బిజెపి పెద్దలను కంగారు పట్టిస్తున్నాయి..?

ముంబై క్లబ్‌లో క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>