MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/----------------------82f95fd8-b20f-483b-80e2-8865d536d5dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/----------------------82f95fd8-b20f-483b-80e2-8865d536d5dd-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. "చిన్నారి పెళ్లి కూతురు" సీరియల్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది అవికా గోర్... ఆ తరువాత "ఉయ్యాలా జంపాల" సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.. ఆ సినిమా హిట్ తో మొదట్లో బాగానే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆకట్టుకునే సినిమాలే చేసింది. అయితే అవకాశాల విషయంలో అంతంతమాత్రంగానే నిలిచిపోయింది.అయితే ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది. తాజాగా నాగచైతన్యతో నటించానికి అంగీకరించిందట. విక్రమ్‌ కుమార్‌ – నాగచైతన్య కాంబినavika-gor;naga chaitanya;avika gor;priya;naga;priyanka;india;cinema;naga aswin;marriage;letter;heroine;uyyala jampalaనాగ చైతన్యతో చిన్నారి పెళ్లి కూతురు...నాగ చైతన్యతో చిన్నారి పెళ్లి కూతురు...avika-gor;naga chaitanya;avika gor;priya;naga;priyanka;india;cinema;naga aswin;marriage;letter;heroine;uyyala jampalaTue, 22 Dec 2020 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. "చిన్నారి పెళ్లి కూతురు" సీరియల్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది అవికా గోర్... ఆ తరువాత "ఉయ్యాలా జంపాల" సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.. ఆ సినిమా హిట్ తో మొదట్లో బాగానే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆకట్టుకునే సినిమాలే చేసింది. అయితే అవకాశాల విషయంలో అంతంతమాత్రంగానే నిలిచిపోయింది.అయితే ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది. తాజాగా నాగచైతన్యతో నటించానికి అంగీకరించిందట.


విక్రమ్‌ కుమార్‌ – నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘థ్యాంక్యూ’ చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు నటిస్తారని చిత్రబృందం ఇప్పటికే చెప్పింది. అందులో ఓ నాయికగా అవికా గోర్‌ను ఎంచుకున్నరాట. విక్రమ్‌ కుమార్‌ – పీసీ శ్రీరామ్‌ సినిమా అనేసరికి అవిక వెంటనే అంగీకరించిందట. త్వరలోనే ఆమె చిత్రబృందంతో కలుస్తుందట. త్వరలో ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారు.మరో నాయిక కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియాంక అరుల్‌ తో చర్చలు జరుగుతున్నాయి. ‘గ్యాంగ్‌ లీడర్‌’ పరిచయంతో ప్రియాంకకే అవకాశాలు దక్కే అవకాశాలున్నాయని టాక్‌. ఇక రెండో కథానాయిక విషయంలో కూడా ప్రకటిస్తారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....


కొత్త రకం వైరస్ దెబ్బకు ముందు జాగ్రత్తలు..!

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>