MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theatres-release-on-dec-25th1201a556-8f35-4455-800d-473b73cfbed8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theatres-release-on-dec-25th1201a556-8f35-4455-800d-473b73cfbed8-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా ఎక్కడ షూటింగ్స్ అక్కడ ఆగిపోయి థియేటర్స్ అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం సినిమా హాళ్ళు తెరవడానికి కొన్ని నిబంధనలతో ఆమోదం పలకడంతో....మొదట నిర్మాతలు కాస్త కంగారు పడ్డా... ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా అందులోనూ 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తూ నిబంధనల మధ్య థియేటర్స్ నడపాలి అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో.. కాస్త కంగారు పడ్డారు నిర్మాతలు.theatres release on dec 25th;ravi teja;sai dharam tej;tollywood;industries;cinema;january;film industry;industry;hero;central government;krackతెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తు ఆ రెండు సినిమాలపైనే...?తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తు ఆ రెండు సినిమాలపైనే...?theatres release on dec 25th;ravi teja;sai dharam tej;tollywood;industries;cinema;january;film industry;industry;hero;central government;krackTue, 22 Dec 2020 09:00:00 GMTసినిమా హాళ్ళు తెరవడానికి కొన్ని నిబంధనలతో ఆమోదం పలకడంతో....మొదట నిర్మాతలు  కాస్త కంగారు పడ్డా... ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా అందులోనూ 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తూ నిబంధనల మధ్య థియేటర్స్ నడపాలి అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో.. కాస్త కంగారు పడ్డారు నిర్మాతలు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా అలాగే ప్రముఖ నటుడు రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రాక్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అంటూ తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే.... ఇదే తరహాలో మరో 23 టాలీవుడ్ సినిమా రిలీజ్ కానున్నట్లు  సమాచారం. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గింది. కానీ జనవరి నుండి సెకండ్ వేవ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది అన్న వార్త హల్చల్ చేస్తుండడంతో నిర్మాతలు సినిమా విడుదల గురించి ఆలోచిస్తున్నారు. అటు సీటింగ్ కూడా 50 శాతం మాత్రమే కేటాయించడంతో.... దానికి తోడు కరోనా భయం ఉండనే ఉండటంతో కలెక్షన్ కు గండి పడే అవకాశం ఉంది.

ఇలా పలు కారణాల వల్ల సినిమాల రిలీజ్ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా ఎలాగో తగ్గిపోయింది... ఇప్పటివరకు టెన్షన్ తో ఇంట్లోనే బందీలై ఉన్న ప్రజలు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఇటువంటి తరుణంలో నూతన చిత్రాలు రిలీజ్ చేస్తే టికెట్టు ధరను పక్కన పెట్టి సినిమాలు ఎగబడి చూస్తారు జనాలు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రేక్షకుల నుండి  ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. సినీ పరిశ్రమ భవిష్యత్తు ఆ రెండు సినిమాలపై ఆధారపడి ఉందని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. 


సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>