MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-is-krish-trying-kgf-villain-for-pawan4d1b9e49-d981-443b-848c-38285e029297-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-is-krish-trying-kgf-villain-for-pawan4d1b9e49-d981-443b-848c-38285e029297-415x250-IndiaHerald.jpgఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా పూర్తి కావొచ్చింది.వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చ్నేమ సమ్మర్ కి రిలీజ్ చేసే దిశగా పనులు సాగుతున్నాయి.. బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగా సినిమా ఫై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న తదుపరి సినిమా మలయాళం రీమేక్ పూజ కార్యక్రమలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో సాయి పల్లవి- ఐశ్వర్యారాజేష్ లను కథానాయికలుగా ఫైనల్ చేశారని తెలుస్తుంది. మలయాళంలో pawan and krish;pawan;jacqueline fernandez;harish shankar;kalyan;krish;ram pothineni;shankar;sithara;sree raam;bollywood;cinema;remake;heroine;pink;kgf;vaishnav tej;sai pallavi;chitramపవన్ కోసం కేజీఎఫ్ విలన్ ని క్రిష్ ట్రై చేస్తున్నాడా..?పవన్ కోసం కేజీఎఫ్ విలన్ ని క్రిష్ ట్రై చేస్తున్నాడా..?pawan and krish;pawan;jacqueline fernandez;harish shankar;kalyan;krish;ram pothineni;shankar;sithara;sree raam;bollywood;cinema;remake;heroine;pink;kgf;vaishnav tej;sai pallavi;chitramTue, 22 Dec 2020 09:00:00 GMTపవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా పూర్తి కావొచ్చింది.వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చ్నేమ సమ్మర్ కి రిలీజ్ చేసే దిశగా పనులు సాగుతున్నాయి.. బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగా సినిమా ఫై మంచి అంచనాలు ఉన్నాయి.  ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న తదుపరి సినిమా మలయాళం రీమేక్ పూజ కార్యక్రమలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో సాయి పల్లవి- ఐశ్వర్యారాజేష్ లను కథానాయికలుగా ఫైనల్ చేశారని తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పన్ కోశియుమ్ సినిమా కి ఇది తెలుగు రీమేక్..

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ తో  ఈ సినిమా ని చేస్తుంది.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పిరియాడికల్ మూవీ కాగా, మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా..
సాగర్ చంద్ర సినిమా మొదలుకావడంతో క్రిష్ దర్శకత్వంలోని పవన్ సినిమా కూడా అంతా సిద్ధం చేసుకుంటుంది.  ఇప్పయికే క్రిష్ వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా ని పూర్తి చేశాడు.. దాంతో పవన్ సినిమాపైనే దృష్టి పెట్టాడట..

 సినిమాకు ప‌క్కా షెడ్యూల్స్ వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు క‌థానాయిక‌లు, ఇత‌ర ప్ర‌ధాన న‌టీన‌టుల ఎంపిక త్వ‌ర‌లోనే ఓ కొలిక్కి వ‌స్తుంద‌ట‌. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హీరోయిన్‌గా ఖ‌రార‌వ్వ‌గా.. రెండో హీరోయిన్ విష‌యంలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఈ చిత్రంలో మెయిన్ విల‌న్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌న్‌కు దీటుగా నిలిచే విల‌న్ కోసం బాలీవుడ్ వైపే చూస్తున్నార‌ట‌. కేజీఎఫ్ లో విలన్ గా చేసిన సంజ‌య్ ద‌త్ అనుకుంటున్నారు. చూడాలి ఎవరు ఫైనల్ అవుతారో..


సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>