MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shyam-singha-royd35d0bf1-7c55-4a2d-9500-b2daf39b376f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shyam-singha-royd35d0bf1-7c55-4a2d-9500-b2daf39b376f-415x250-IndiaHerald.jpgవి సినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే వెరైటీ సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన వి సినిమా ప్రయోగాత్మకంగానే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది... థియేటర్లు లేకపోవడంతో ఆమెజాన్ లో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రేక్షకులు దీన్ని బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు.. దాంతో ఇప్పుడు చేస్తున్న టక్ జగదీష్ పై నాని ఆశలు shyam singha roy;nani;naga chaitanya;shiva;madonna sebastian;naga;niharika konidela;rahul new;rahul;shyam;siva nirvana;venkat;k l rahul;cinema;naga aswin;lord siva;rahul sipligunj;posters;taxiwala;kusuma jagadish;shiva nirvana;ninnu kori;chaitanya 1;tuck jagdish;v;sai pallavi;tuck jagadish;calcutta;chitramనాని సినిమా లో లుక్ అంత సీక్రెట్ గా ఉంచారేంటి..?నాని సినిమా లో లుక్ అంత సీక్రెట్ గా ఉంచారేంటి..?shyam singha roy;nani;naga chaitanya;shiva;madonna sebastian;naga;niharika konidela;rahul new;rahul;shyam;siva nirvana;venkat;k l rahul;cinema;naga aswin;lord siva;rahul sipligunj;posters;taxiwala;kusuma jagadish;shiva nirvana;ninnu kori;chaitanya 1;tuck jagdish;v;sai pallavi;tuck jagadish;calcutta;chitramTue, 22 Dec 2020 11:00:00 GMTవి సినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే వెరైటీ సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన వి సినిమా ప్రయోగాత్మకంగానే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది... థియేటర్లు లేకపోవడంతో ఆమెజాన్ లో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రేక్షకులు దీన్ని బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు.. దాంతో ఇప్పుడు చేస్తున్న టక్ జగదీష్ పై నాని ఆశలు పెట్టుకున్నాడు..

నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. తొలి  సినిమా ని ఆయన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ముగ్డులయిపోయారు..లైన్ కాస్త పాతదే అయినా అందులోని కంటెంట్ కొట్టగా నింపి ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యాడు..రెండో ప్రయత్నంగా నాగ చైతన్య తో మజిలి సినిమా చేసి ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశారు. ఈ సినిమా తో మొదటి సినిమాలో పడ్డ ఒకటో రెండో నెగెటివ్ మార్కులు కాస్త పాజిటివ్ గా మారిపోయాయి.. ఇక మూడో సినిమాగా మళ్ళీ నాని తో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తునాడు.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి..

ఇక ప్రస్తుతం ప్రారంభమయిన శ్యామ్ సింగం రాయ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసిన టీమ్ నాని లుక్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఇందులో నాని తన గత సినిమాల్లో కంటే భిన్నంగా కనిపిస్తారని తెలుస్తోంది. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసేవరకు సీక్రెట్ గా ఉంచుతారట. ఈరోజు సెట్స్ నుండి ఫోటో రిలీజ్ చేసిన నాని సైతం తన లుక్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించనున్నారు. మొదటిరోజు చిత్రీకరణలో నానితో పాటు కకృతి శెట్టి పాల్గొంటోంది. కలకత్తా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.




డబ్బుకోసం చెల్లిపై దారుణానికి ఒడిగట్టిన అక్క... అయ్యో పాపం..

ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంలో జస్టిస్ కీలక వ్యాఖ్యలు!

రెండు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో బ్యాగ్ ప్రాణం తీసింది..?

విశాఖకు రాజధాని ఖాయం..?

తెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?

ఇకనైనా ఆపండి.. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యా శాఖ మంత్రి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>