PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sfdhghtyu-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sfdhghtyu-415x250-IndiaHerald.jpgగోదావరి పై తెలంగాణ ప్రాజెక్టులుకు ఎటువంటి అనుమతులు లేవు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కు అభ్యంతరం చెబితే జైలు లో పెడతానని కేసీఆర్ హెచ్చరించారు అని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేవరకు తెలంగాణా ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలి అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టకపోతే ప్రయోజనం ఉండదు అని వెల్లడించారు. పునరాసమే ప్రస్తుతం వివాదం అవుతుంది అన్నారు. undavalli arun kumar,kcr,trs,ap,ts;kcr;amala akkineni;kumaar;india;godavari river;jagan;andhra pradesh;telangana;vundavalli aruna kumar;mp;vishakapatnam;police;niti aayog;chennai;central government;undavalli;parliamentకేసీఆర్ జైల్లో పెడతా అన్నారు... ఉండవల్లి సంచలన వ్యాఖ్యలుకేసీఆర్ జైల్లో పెడతా అన్నారు... ఉండవల్లి సంచలన వ్యాఖ్యలుundavalli arun kumar,kcr,trs,ap,ts;kcr;amala akkineni;kumaar;india;godavari river;jagan;andhra pradesh;telangana;vundavalli aruna kumar;mp;vishakapatnam;police;niti aayog;chennai;central government;undavalli;parliamentTue, 22 Dec 2020 15:53:25 GMTగోదావరి పై తెలంగాణ ప్రాజెక్టులుకు ఎటువంటి అనుమతులు లేవు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కు అభ్యంతరం చెబితే జైలు లో పెడతానని కేసీఆర్ హెచ్చరించారు అని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేవరకు తెలంగాణా ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలి అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టకపోతే ప్రయోజనం ఉండదు అని వెల్లడించారు. పునరాసమే ప్రస్తుతం వివాదం అవుతుంది అన్నారు.

లక్ష కుటుంబాలు కు పైబడి పునరావాసం కల్పించాలి అని పేర్కొన్నారు. చంద్రబాబు అవలంబించిన విదానాలు తోనే ప్రస్తుతం పోలవరం నిర్మాణం జరుగుతోంది అని ఆయన అన్నారు. చంద్రబాబు హాయాంలో తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు అదే చేస్తున్నారు అని ఆయన అన్నారు. పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన  హామీలు పూర్తిగా వదిలేశారు అని ఆరోపణలు చేసారు. ప్రత్యేక కేటగిరీ లేదని నీతి ఆయోగ్ వాళ్ళు 2015 లోనే చెప్పారు అన్నారు.

పోలవరం ప్రాజెక్టు కు 70 శాతం నిదులు   కేంద్రం, 30 శాతం రాష్ట్రమే చేయాలంది అని గుర్తు చేసారు. తెలంగాణ ఇండస్ట్రియల్ కారిడార్ కు అనుమతి ఉంది అని చెప్పారు. విశాఖ చెన్నై కారిడార్ కు అనుమతి లేదు అన్నారు. ఇండియా మొత్తం లో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో చేసిన చట్టానికి  విలువ ఉందా లేదా  అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు చట్టం లో ఉన్నా ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి చట్టం అమలు చేయటం లేదు అన్నారు. పోలవరం ప్రాజెక్టు విమర్శగా తీసుకొకండి అని సూచించారు. పోలవరం ప్రాజెక్టు కు నిదులు ఇస్తారో ఇవ్వరో కేంద్రం తో చెప్పించండి అని సూచించారు. పోలవరం జగన్ పర్యటన కు రాకుండా రైతులు కు పోలీసులు నోటీసులు ఇచ్చారు అని విమర్శించారు.


ఎడిటోరియల్ : కేసీఆర్ ముందు చూపు కాస్త ఆలస్యం ?

వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపి

ఎన్టీఆర్ రియల్ ఇన్సిడెంట్ : మనవడి కోసం తాత ఫుల్ సీరియస్

28 ఏళ్ల క్రితం హత్య.. ఈ రోజు తీర్పు

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>