Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijith-harikac24598f4-1f98-4993-a504-5744b1ba7fb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijith-harikac24598f4-1f98-4993-a504-5744b1ba7fb2-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. హౌజ్ లో అన్నిరోజుల ప్రయాణం.. ఇబ్బందులు.. టాస్కులు.. ఫైనల్ గా విన్నింగ్ ఫీల్ వీటన్నిటి గురించి అభిజిత్ ను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక హౌజ్ లో అఖిల్, మోనాల్ ఒక జోడీ కాగా.. అభిజిత్, హారిక మరో జోడీ అన్నట్టుగా కనిపించారు. అఫ్కోర్స్ అవినాష్, అరియానా కూడా క్లోజ్ అయ్యారు.abhijith-harika;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;interview;winner;letter;winner1హారికను చెల్లి అనేసిన బిగ్ బాస్ విన్నర్..!హారికను చెల్లి అనేసిన బిగ్ బాస్ విన్నర్..!abhijith-harika;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;interview;winner;letter;winner1Tue, 22 Dec 2020 15:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. హౌజ్ లో అన్నిరోజుల ప్రయాణం.. ఇబ్బందులు.. టాస్కులు.. ఫైనల్ గా విన్నింగ్ ఫీల్ వీటన్నిటి గురించి అభిజిత్ ను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక హౌజ్ లో అఖిల్, మోనాల్ ఒక జోడీ కాగా.. అభిజిత్, హారిక మరో జోడీ అన్నట్టుగా కనిపించారు. అఫ్కోర్స్ అవినాష్, అరియానా కూడా క్లోజ్ అయ్యారు.

ఇదిలాఉంటే టైటిల్ విన్నర్ అయ్యి బయటకు వచ్చిన అభిజిత్ హారికని సిస్టర్ అనేశాడు. హౌజ్ లో వీరి మధ్య జరిగిన సన్నివేశాలు ఆడియెన్స్ వేరే విధంగా ఆలోచించుకోగా బయటకు వచ్చిన అభిజిత్ మాత్రం ఆమె నా చెల్లి అనేసి షాక్ ఇచ్చాడు. అభిజిత్ చేసిన ఈ కామెంట్ కు ఆడియెన్స్ మాత్రమే కాదు హారిక కూడా షాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. హౌజ్ లో చోటూ చోటూ అంటూ హారికని తెగ ఆట పట్టించారు.

టాప్ 5 వరకు వచ్చిన హారిక ఫైనలిస్టుల్లో మొదట ఎలిమినేట్ అయ్యింది ఆమే.. ఫైనల్ గా హారిక, అభిజిత్ ల రిలేషన్ గురించి ఎవరికి ఏమి మాట్లాడే ఛాన్స్ లేకుండా అభిజిత్ ఆమెను సిస్టర్ అనేశాడు. మరి అభిజిత్ సిస్టర్ కామెంట్స్ కు హారిక ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. బిగ్ బాస్ విన్నర్ గా అభిజిత్ ఇక మీదట తన సినీ కెరియర్ కూడా గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరి అభిజిత్ హీరోగా హిట్టు కొడతాడా లేదా అన్నది చూడాలి.




అల్లరి నరేష్ తన కెరీర్ లోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏంటో తెలుసా..??

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>