Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sudheer-rashmi0e9db6bd-8ef0-4d2c-a02f-6439ee4dd843-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sudheer-rashmi0e9db6bd-8ef0-4d2c-a02f-6439ee4dd843-415x250-IndiaHerald.jpgసాధారణంగా బుల్లితెరపై సుధీర్ రష్మీ జంటకు ఏ రేంజిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు వెండి తెరపై ఏ హీరో హీరోయిన్ కైనా ఇంత క్రేజ్ ఉంటుందో లేదో కానీ బుల్లి తెరపై మాత్రం ఇద్దరూ కలిసి ఓ షో లో కనిపించారు అంటే బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడాఈ ఇద్దరి జంట ను చూసి మురిసిపోతూ ఉంటారు. జబర్దస్త్ లో మొదలైన వీరిద్దరి ప్రయాణం ప్రస్తుతం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ షో లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడంతో పాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా అందుకుంటుంది. అదే సrashmi;chiranjeevi;rashmi gautham;sudigali sudheer;yajamanya;cinema;jabardasth;television;event;comedian;hero;silver;heroine;duvvada jagannadham;wanted;hero heroine;rashami desaiసుధీర్ - రష్మీ మెగాస్టార్ సాంగ్.. ఓల్డ్ గెటప్.. అదిరిపోయింది అంతే..?సుధీర్ - రష్మీ మెగాస్టార్ సాంగ్.. ఓల్డ్ గెటప్.. అదిరిపోయింది అంతే..?rashmi;chiranjeevi;rashmi gautham;sudigali sudheer;yajamanya;cinema;jabardasth;television;event;comedian;hero;silver;heroine;duvvada jagannadham;wanted;hero heroine;rashami desaiTue, 22 Dec 2020 04:00:00 GMTసుధీర్ రష్మీ జంటకు ఏ రేంజిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు వెండి తెరపై ఏ హీరో హీరోయిన్ కైనా ఇంత క్రేజ్ ఉంటుందో లేదో కానీ బుల్లి తెరపై మాత్రం ఇద్దరూ కలిసి ఓ  షో లో కనిపించారు అంటే   బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడాఈ  ఇద్దరి జంట ను చూసి మురిసిపోతూ ఉంటారు.  జబర్దస్త్ లో మొదలైన వీరిద్దరి ప్రయాణం ప్రస్తుతం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ షో  లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడంతో పాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా అందుకుంటుంది. అదే సమయంలో సుదీర్ జబర్దస్త్ కమెడియన్ గా  ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు అదే సమయంలో ప్రభుత్వం సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు.



 అయితే ఈ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ పై కనిపించి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అంటే ఇక ఆ షో  టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడం ఖాయం అన్న విధంగా ఉంది ఈ జంట క్రేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో. అయితే వీరిద్దరూ మాట్లాడే మాటలు కూడా ప్రస్తుతం ఎంతో మంది యువతను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి.  ఈ టీవీ యాజమాన్యం ఇటీవలే కొత్త సంవత్సరం రోజున డీజే అనే కొత్త ఈవెంట్ ను లాంఛ్ చేశారు. ఇక ఈ సరికొత్త ఈవెంట్ లో  బుల్లితెర మోస్ట్ వాంటెడ్ జోడి సుధీర్ రష్మీ తో కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేశారు.


 ఇటీవలే విడుదలైన డీజే ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ప్రోమో లో మొదట సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ఇద్దరు కలిసి మెగాస్టార్ పాట  అయిన నవ్వింది మల్లెచెండు అనే పాటకు  డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదర గొట్టారు. అయితే ఈ పర్ఫామెన్స్ సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ కూడా ఓల్డ్  గెటప్ లో కనిపించి డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడంతో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఈ పర్ఫామెన్స్ చూసి మురిసిపోతున్నారు అని చెప్పాలి.  అచ్చంగాచిరంజీవి అసలు పాట ఉన్నట్లుగానే డాన్స్ స్టెప్పులు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ఈ జంట మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.


బ్రాహ్మణిని బరిలో దించుతారా?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>