MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-4-telugu-runner-akhil-sarthak-shocking-comments-on-themd0a98971-4011-4f78-bc0d-f7f1dc7b4c45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-4-telugu-runner-akhil-sarthak-shocking-comments-on-themd0a98971-4011-4f78-bc0d-f7f1dc7b4c45-415x250-IndiaHerald.jpgఇటీవల స్టార్ మా ఛానల్ లో కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా నిన్నటితో పూర్తి అయిన విషయం తెలిసిందే. దాదాపుగా 105 రోజులు నడిచిన ఈ షోలో విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచిన విషయం తెలిసిందే. మొత్తంగా ఆఖరి 15వ వారం జరిగిన ఓటింగ్ లో ఏకంగా 15.60 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయని హోస్ట్ నాగార్జున వెల్లడించారు. bigg boss 4 telugu;akhil sarthak;chiranjeevi;nagarjuna akkineni;akhil akkineni;prema;bigboss;love;winner;shield;reality show;winner1;star maa;house;beautifulవాళ్ళెవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు : బిగ్ బాస్ 4 అఖిల్ సంచలన వ్యాఖ్యలు .....??వాళ్ళెవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు : బిగ్ బాస్ 4 అఖిల్ సంచలన వ్యాఖ్యలు .....??bigg boss 4 telugu;akhil sarthak;chiranjeevi;nagarjuna akkineni;akhil akkineni;prema;bigboss;love;winner;shield;reality show;winner1;star maa;house;beautifulMon, 21 Dec 2020 20:54:36 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా నిన్నటితో పూర్తి అయిన విషయం తెలిసిందే. దాదాపుగా 105 రోజులు నడిచిన ఈ షోలో విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచిన విషయం తెలిసిందే. మొత్తంగా ఆఖరి 15వ వారం జరిగిన ఓటింగ్ లో ఏకంగా 15.60 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయని హోస్ట్ నాగార్జున వెల్లడించారు.

ఇక నిన్న జరిగిన ఈ షో గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి విన్నర్ అభిజీత్ కి షీల్డ్ అందించడం జరిగింది. ఇక నిన్న ఎంతో వైభవంగా జరిగిన ఈ షో ఫినాలే కి భారీ స్థాయిలో రేటింగ్స్ కూడా దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సీజన్ లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ బయటకు వచ్చిన తరువాత తనకు ప్రేక్షకులు, అభిమానుల నుండి వచ్చిన మద్దతు, ప్రేమ ని చూసి ఎంతో ఆశ్చర్యం వేసిందని, వారికీ ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను అంటూ నేడు ఒక వీడియో ఇంటర్వ్యూ లో భాగంగా కొంత ఎమోషనల్ గా మాట్లాడారు.

ఇకపోతే హౌస్ లోని దాదాపుగా అందరూ కూడా తనకు మంచి ఫ్రెండ్స్ అయ్యారని, అయితే చివర్లో తాను రన్నర్ గా నిలిచినపుడు తనకు కొంత షాక్ గా అనిపించిందని, అయితే హౌస్ నుండి బయటకు వచ్చి చూసుకుంటే ఒక్క విషయం తనకు అర్ధం అయిందని అన్నారు. నిజానికి టాప్ 5 లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరికీ పలువురు సెలబ్రిటీ ల నుండి మంచి మద్దతు లభించిందని, కానీ తనకు మాత్రం కేవలం మోనాల్ తప్ప వేరెవరూ సపోర్ట్ చేయలేదని అన్నారు. ఇక ఫైనల్ విన్నర్ గా నిలిచిన అభిజీత్ తనకు మంచి ఫ్రెండ్ అని అతడి భవిష్యత్ బాగుండాలి అని కోరుకుంటున్నట్లు అఖిల్ చెప్పారు.....!!




ఇంతకీ పవన్ .... ఆ సినిమాలు ఎందుకు ప్రక్కన పెట్టినట్టు .....??

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>