PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rastramlo-prajaswamyam-unda-jagan-swamyam-nadustunda-ddbe4b02-b6aa-4816-9311-9912e06da026-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rastramlo-prajaswamyam-unda-jagan-swamyam-nadustunda-ddbe4b02-b6aa-4816-9311-9912e06da026-415x250-IndiaHerald.jpg కరోనాతో నష్టపోయిన సినిమా ఇండస్ట్రీని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల కొని కీలాక్ నిర్ణయాలు తీసుకుంది. థియేటర్ లలో విద్యుత్ బిల్లుల రాద్దు లాంటి నిర్ణయాలు తీసుకుంది. అయితే అసలు ఏమి నిర్ణయాలు తీసుకున్నారో కూడా తెలియకుండా మన సినిమా వాళ్ళు ఒకరకంగా జగన్ భజన చేసేశారు. మీరు అది మీరు ఇది అంటూ మోసేశారు. సీఎం జగన్‌కు చిరంజీవి, నాగబాబు, మహేష్ బాబు, రవితేజ, మంచు విష్ణు సహా పలువురు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. అయితే వీరికి భిన్నంగా థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయడం వలన నిర్మాతలకు పెద్ద ప్రయోజనంtollywood;chiranjeevi;mahesh;c kalyan;kalyan;ravi teja;vidya;jagan;andhra pradesh;telangana;tollywood;cinema;cinema theater;chief minister;electricity;cabinetవిషయం అర్ధం కాకుండానే జగన్ భజన చేసిన టాలీవుడ్ !విషయం అర్ధం కాకుండానే జగన్ భజన చేసిన టాలీవుడ్ !tollywood;chiranjeevi;mahesh;c kalyan;kalyan;ravi teja;vidya;jagan;andhra pradesh;telangana;tollywood;cinema;cinema theater;chief minister;electricity;cabinetMon, 21 Dec 2020 15:00:00 GMTకరోనాతో నష్టపోయిన సినిమా ఇండస్ట్రీని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల కొని కీలక నిర్ణయాలు తీసుకుంది. థియేటర్ లలో విద్యుత్ బిల్లుల రాద్దు లాంటి నిర్ణయాలు తీసుకుంది. అయితే అసలు ఏమి నిర్ణయాలు తీసుకున్నారో కూడా తెలియకుండా మన సినిమా వాళ్ళు ఒకరకంగా జగన్ భజన చేసేశారు. అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మీరు అది మీరు ఇది అంటూ మోసేశారు. సీఎం జగన్‌కు చిరంజీవి, నాగబాబు, మహేష్ బాబు, రవితేజ, మంచు విష్ణు సహా పలువురు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. 


అయితే వీరికి భిన్నంగా థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయడం వలన నిర్మాతలకు పెద్ద ప్రయోజనం లేదని సి కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారింది. కరోనా నేపథ్యంలో 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు గాను ఆ థియేటర్ల ఖర్చు మొత్తాన్ని రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుంది.  తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాలను ఆదుకునేందుకు ప్రత్యేక  చర్యలు చేపట్టిందని.. ఏపీ ప్రభుత్వం కూడా అలాంటి  స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని సి.కల్యాణ్‌ డిమాండ్ చేశారు.


 సినీ పరిశ్రమలో ఒక విభాగానికి సంబంధించి రాయితీలు ప్రకటించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతల విజ్ఞప్తులను కూడా ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలోకి తీసుకోవాలని కళ్యాణ్ కోరారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయడం విషయంలో నిర్మాతలకు ప్రయోజనమేమీ లేదని సీ కళ్యాణ్ పేర్కోన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో చిన్న సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని సి కల్యాణ్‌ డిమాండ్ చేశారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సి.కల్యాణ్‌ తెలిపారు.





జగన్ పాదయాత్రలో జరిగిన అద్భుతాలు ఇవే..అందుకే..

కేసీఆర్ కి ఇలాంటి అడ్డమైన సలహాలు ఇస్తున్నదెవరు..?

మనదేశంలో "పీపుల్స్ సీఎం" ఎవరో తెలుసా...?

సీఎం జగన్‌కు చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే?

నువ్వా.. నేనా అనే విధంగా పవన్, రానా ల పరిస్థితి

పసిడి ప్రియులకు భారీ షాక్ .. ఒకే రోజు భారీగా పెరిగిన ధర..!!

జగన్ బెస్ట్ ఫ్రెండ్ ఒక టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>