PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9e34f40e-8dcc-48db-b749-f767ef33783c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9e34f40e-8dcc-48db-b749-f767ef33783c-415x250-IndiaHerald.jpgవైఎస్ జగన్ అంటేనే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రతి మైండ్ లోనూ వస్తాయి. జగన్ అంటే పోరాట యోధుడు అని చెప్పాలి. జగన్ గోల్డెన్ స్పూన్ తో పుట్టినా ఒక మహానేతకు కుమారుడు అయినా పదవులు మాత్రం ఆయనకు వారసత్వంగా రాలేదు అన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. జగన్ పోరాడి గెలుచుకున్నారు. సమస్యలకు ఎదురొడ్డి నిలబడి జన హృదయ నేత అయ్యారు. జగన్ పడినన్ని కష్టాలు వర్తమాన రాజకీయాల్లో కానీ, అంతకు ముందు కానీ మరే నాయకుడూ పడలేదన్నది కూడా ఈ సందర్భంగా చెప్పి తీరాలి.jagan;amala akkineni;jagan;andhra pradesh;chanakya-movie-2019;chanakya;success;leader;dookudu;fidaaఆ విషయంలో పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ ?ఆ విషయంలో పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ ?jagan;amala akkineni;jagan;andhra pradesh;chanakya-movie-2019;chanakya;success;leader;dookudu;fidaaMon, 21 Dec 2020 19:00:00 GMTవైఎస్ జగన్ అంటేనే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రతి మైండ్ లోనూ వస్తాయి. జగన్ అంటే పోరాట యోధుడు అని చెప్పాలి. జగన్ గోల్డెన్ స్పూన్ తో పుట్టినా ఒక మహానేతకు కుమారుడు అయినా పదవులు మాత్రం ఆయనకు వారసత్వంగా రాలేదు అన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. జగన్ పోరాడి గెలుచుకున్నారు. సమస్యలకు ఎదురొడ్డి నిలబడి జన హృదయ నేత అయ్యారు. జగన్ పడినన్ని కష్టాలు వర్తమాన రాజకీయాల్లో కానీ, అంతకు ముందు కానీ మరే నాయకుడూ పడలేదన్నది కూడా ఈ సందర్భంగా చెప్పి తీరాలి.

జగన్ రాజకీయం పేరే దూకుడు. తెలుగు రాజకీయాల్లో ఈ తరహా పాలిటిక్స్ ని ఆయన తొలిసారి పరిచయం చేశారు. కాబట్టే పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ అయ్యారు. జగన్ కి ముందు రాజకీయాలు అంతా ఒక లెక్కలో సాగేవి. ఏది ముట్టుకుంటే ఎంత లాభం. ఏ అంశం టచ్ చేస్తే ఎంత మైలేజ్ అంటూ ఇలాంటి లెక్కలు చాలానే చూసుకునే వారు. కానీ తెగింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టిందే జగన్. లోపల లోతు ఎంత అని కూడా చూడకుండా దూకేయడమే జగన్ కి తెలుసు. ఆ మీదట ఎలా బయటకు రావాలో కూడా ఆయన అక్కడ నుంచే నేర్చుకుంటారు.

ఇది రిస్కీ పాలిటిక్స్. అయినా జగన్ అమలు చేశారు. అందులోనే సక్సెస్ కూడా చూశారు. తెలుగు రాజకీయాల్లో  సీనియర్ మోస్ట్ లీడర్ గా చంద్రబాబు ఉన్నారు. ఆయన్ని అపర చాణక్యుడు అంటారు. ప్రతీ స్టెప్ వెనకాల ఎన్నో సమీకరణలు మరెన్నో లెక్కలు ఉంటాయి. చంద్రబాబు ఒక పావు కదిపితే దాని వెనక అర్ధాలూ, పరమార్ధాలు చాలానే ఉంటాయి. అంటువంటి బాబు ఒక వైపు ఉండగా జగన్ దూకుడు రాజకీయాలు చేసి నెగ్గడం అంటే ఆషామాషీ వ్యవహారం అసలు కానే కాదు అని చెప్పాలి.

అయితే జగన్ తన దూకుడుతో మొదట్లో దెబ్బలు తిన్నారు. కానీ రాటుదేలారు. ఆ మీదట ఆయన రివర్స్ అటాక్ కి ప్రత్యర్ధులు పటాపంచలు అయ్యారు. జగన్ మార్క్ పాలిటిక్స్ కి ఏపీ జనాలు ఫిదా అయ్యారు. ఇదే దూకుడుతో ఆయన ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర పాలన కూడా పూర్తి చేశారు. రానున్న కాలమంతా తనదేనని చాలెంజి చేసి మరీ ముందుకు సాగుతున్నారు. దటీజ్ జగన్ అనిపించుకున్నారు.







బీజేపీలో జనతాదళ్ విలీనంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>