PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kerala--shingella-bacteria71277c16-e4b3-497b-8b80-f105b76e6ed0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kerala--shingella-bacteria71277c16-e4b3-497b-8b80-f105b76e6ed0-415x250-IndiaHerald.jpgకేరళలో కొత్తగా వచ్చిన బ్యాక్టీరియా తన ప్రతాపాన్ని చూపిస్తుంది .. ఇప్పటికి కరోనా అనే వైరస్ తో గట్టి దెబ్బతో విలవిలలాడుతున్న కేరళకి ఇప్పుడు షింగెల్లా బ్యాక్టీరియా అనే మరోదెబ్బ తగిలింది .. ఈ దెబ్బలతో కేరళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది .. రోజుకు కొన్ని వేల కేసుల్లో కరోనా కేసులు వస్తున్న వాటి పక్కనే ఈ బ్యాక్టీరియాతో బాధపడే వారి పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది .kerala - shingella bacteria;kerala;2020;aqua;letter;coronavirusకేరళ అప్డేట్ : తాజాగా మరో ఆరుగురిలో షింగెల్లా బ్యాక్టీరియాకేరళ అప్డేట్ : తాజాగా మరో ఆరుగురిలో షింగెల్లా బ్యాక్టీరియాkerala - shingella bacteria;kerala;2020;aqua;letter;coronavirusMon, 21 Dec 2020 11:08:40 GMTకేరళ  పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది .. రోజుకు  కొన్ని వేల కేసుల్లో కరోనా కేసులు వస్తున్న వాటి పక్కనే ఈ బ్యాక్టీరియాతో బాధపడే వారి పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది .. 2020  సంవత్సరం పూర్తికావస్తోంది.. 2021  ఇక మనదే అని ప్రతిఒక్కరు అనుకున్న అంతలోనే కొత్త వైరస్ అంటూ ఒక వార్త బయటికి వచ్చింది .. ఇక మన దేశం లో కొత్త బ్యాక్టీరియా అంటూ వార్తల్లోకి ఎక్కింది .. ఇవన్నీ గమనిస్తే 2021 కూడా మనకు నిరాశే మిగిలిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .. వైరస్ తో పోలిస్తే బ్యాక్టీరియా కొన్ని పరిస్థితులలో మధ్య దాని ప్రభావం తగ్గిపోతుంది .. దానిని నివారించడం సులభం కాబట్టి కేరళలో కొందరగా సమస్య సమసిపోవాలని కోరుకుందాం ..

కేరళలో షింగెల్లా అనే బ్యాక్టీరియా మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే మొత్తంగా  52 మందికి ఈ బ్యాక్టీరియా   సోకింది. ఈ మధ్యనే ఈ షింగెల్లా  బ్యాక్టీరియా తో ఓ పిల్లాడు మరణించడం తీవ్రంగా కలిచివేసింది... ఆ తర్వాత చాలా మందిలో ఈ బ్యాక్టీరియా లక్షణాలు  కనిపించగా. తాజాగా మరో ఆరుగురికి ఇది సోకినట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా కూడా కరోనా వైరస్ లాగా మరణించిన రోగి యొక్క  శరీరం లోను ఉంటుంది .. అటు నుండి వేరే వారి శరీరం లోకి ప్రవేశిస్తుంది ... ఇది కూడా కరోనా కంటే ప్రమాదకరమైనది అంటూ వైద్యులు చెబుతున్నారు .. మన అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది ..

 ఈ వ్యాధిపై  కేరళ ఆరోగ్య శాఖ దర్యాప్తు చేయగా...షింగెల్లా బ్యాక్టీరియా కలుషిత నీటి ద్వారా ఇది వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.బాలుడు  అంత్యక్రియలకు వాడిన  నీటి వల్లే  తాజాగా ఆరుగురికి ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు  చెబుతున్నారు . అసలు మరణించిన బాలుడి  నివాస  ప్రాంతంలోకి ఈ బ్యాక్టీరియా ఎలా వచ్చిందో మాత్రం తెలియడంలేదని . ఇది తెలుసుకోవడానికి మేము పని చేస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ చెబుతుంది .. ఆ విషయం తెలుసుకోదని చాలా సమయం పడుతుందని తెలిపింది ..

షిగెల్లా బ్యాక్టీరియా సోకినా తర్వాత వారికీ  జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, రక్త విరోచనాలు వంటి లక్షణాలుంటాయని చెప్పారు. మొదటి రెండు రోజులు పెద్ద లక్షణాలు బయటపడక పోయిన ఒక  వారం రోజుల తర్వాత తీవ్ర లక్షణాలుంటాయని వెల్లడించారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది ..  కలుషిత నీటిని మరియు  ఆహారం తీసుకోవడం వాళ్ళ   ఈ వ్యాధి బారిన పడే ప్రమాదముందని డాక్టర్లు అంటున్నారు ..
అయితే ఈ వ్యాధి బారిన పడతుందా ఉండాలంటే ఎల్లపుడు పరిశుభ్రంగా ఉండాలని మరియు భోజనం పట్ల జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు అంటున్నారు .. ఆలా చేస్తే షింగెల్లా బ్యాక్టీరియా సోకకుండ బయటపడవచ్చు .




సాయి ధరం తేజ్ కోసం వస్తున్న రాజమౌళి..!

నన్ను తన్నేందుకు చిరు ఒప్పకోలేదు : సోనుసూద్ ఆసక్తికర కామెంట్స్

జగన్ కు తెలంగాణా ఎంపీ చిన్న కండీషన్

తిరుపతిలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్.. ఆయనను కూడా దింపేసిందిగా!

వైసీపీ నాయకులలో ఉత్సాహానికి కారణం అదేనా...?

99.99% మంది ఒకే అన్నారు.. కానీ వాళ్లే ఉద్యమం చేస్తున్నారు..?

జగన్ అందుకే పుట్టారు: ఏపీ మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>