MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-tleugu-chiranjeevi126d2204-b5f2-47d6-aeb2-625800165cee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-tleugu-chiranjeevi126d2204-b5f2-47d6-aeb2-625800165cee-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు నిన్నటితో బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ మంచి జోష్ తో పూర్తి అయిన విషయం తెలిసిందే. దాదాపుగా మూడు నెలలకు పైగా ఎంతో ఆసక్తికరంగా భారీస్థాయి టిఆర్పి రేటింగ్స్ తో కొనసాగిన ఈ తాజా సీజన్లో ఆఖరి వార మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ టాప్ 5 గా నిలిచారు. వారిలో ఫైనల్ విన్నర్ గా అభిజిత్ నిలవగా రన్నర్ గా అఖిల్ నిలిచాడు. ఇక నిన్న జరిగిన ఫినాలే ఈవెంట్ కి ప్రత్యేక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి విన్నర్ అయిన అభిజిత్ కి బిగ్ బాస్ షీల్డ్ అందించడం జరిగింది. ఇకపోతే మెగాసbigg boss 4 tleugu;chiranjeevi;chiranjeevi;abhijith;akhil akkineni;meher ramesh;surekha vani;cinema;bigboss;media;event;remake;wife;winner;shield;reality show;traffic police;winner1;house;josh;rekha vedavyasఊరికే అయిపోరుగా మరి మెగాస్టార్లు .....??ఊరికే అయిపోరుగా మరి మెగాస్టార్లు .....??bigg boss 4 tleugu;chiranjeevi;chiranjeevi;abhijith;akhil akkineni;meher ramesh;surekha vani;cinema;bigboss;media;event;remake;wife;winner;shield;reality show;traffic police;winner1;house;josh;rekha vedavyasMon, 21 Dec 2020 05:00:00 GMTరియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ మంచి జోష్ తో పూర్తి అయిన విషయం తెలిసిందే. దాదాపుగా మూడు నెలలకు పైగా ఎంతో ఆసక్తికరంగా భారీస్థాయి టిఆర్పి రేటింగ్స్ తో కొనసాగిన ఈ తాజా సీజన్లో ఆఖరి వార మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ టాప్ 5 గా నిలిచారు. వారిలో ఫైనల్ విన్నర్ గా అభిజిత్ నిలవగా రన్నర్ గా అఖిల్ నిలిచాడు. ఇక నిన్న జరిగిన ఫినాలే ఈవెంట్ కి  ప్రత్యేక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి విన్నర్ అయిన అభిజిత్ కి బిగ్  బాస్ షీల్డ్ అందించడం జరిగింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా బిగ్ బాస్ షో  లో మరింత జోష్ వచ్చిందనే చెప్పాలి.

ఇక షో లోకి ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి తనదైనటువంటి పంచ్ డైలాగులతో పాటు ఆకట్టుకునే మాటలతో కంటెస్టెంట్స్ తో పాటు వారి పేరెంట్స్ ను కూడా ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. హౌస్ లోని వారందరూ చాలా బాగా ఆడారని ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి ఎంతో ఓపిగ్గా మాట్లాడుతూ ప్రేక్షకాభిమానుల మనసు గెలుచుకున్న మెగాస్టార్,  షోలో భాగంగా సోహెల్ కి ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ తో పాటు బిర్యాని ని తన భార్య సురేఖ గారి తో ప్రత్యేకంగా వండించి తెచ్చారు. ఇక మరొక కంటెస్టెంట్ అయిన మెహబూబ్ కి ఆర్థిక అవసరాల నిమిత్తం రూ. 10 లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు మెగాస్టార్.

అలానే మరొక కంటెస్టెంట్ అయిన దివి కి తన తదుపరి మెహర్ రమేష్ తో చేయబోయే వేదాళం తెలుగు రీమేక్ మూవీ లో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇస్తున్నట్లుగా ప్రకటన చేశారు. ఇది మాత్రమే కాకుండా అతి త్వరలో సోహెల్ తీయనున్న సినిమాకు సంబంధించిన జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా వస్తానని వీలైతే ఆ సినిమాలో తనకు క్యామియో క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేస్తానని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా తన గొప్ప మనసుని బిగ్ బాస్ షో సాక్షిగా చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి పై పలువురు ప్రేక్షకులు అలానే అభిమానులు ఎంతో గొప్పగా ప్రశంసలు కురిపిస్తూ ఊరికే మెగాస్టార్స్ అయిపోరు కదా ఇంత మంచి మనసు ఉండబట్టే ఆయనకు నేడు ఇంత గొప్ప పేరు వచ్చి ఇన్ని ఉన్నత శిఖరాలకు ఎదిగారు అంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!




ఆ స్కూటర్ ఫీచర్స్ చూస్తే మతి పోతుంది అంతే..!!

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్దమవ్వండి

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>