Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ma-lekka-thappindk-amith-sha1ba2de85-9546-4370-a5aa-74042bf0574c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ma-lekka-thappindk-amith-sha1ba2de85-9546-4370-a5aa-74042bf0574c-415x250-IndiaHerald.jpg2021 సంవత్సరం లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ కన్ను మొత్తం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పైనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ప్రస్తుతం బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా పశ్చిమబెంగాల్లో పర్యటనకు వెళ్ళిన సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరగడం కొంతమంది బిజెపి కార్యకర్తలపై దాడులు జరుగడం సంచలనంగా మారిపోయింది. ఈ sha;view;amit shah;bharatiya janata party;west bengal - kolkata;amith shah;congress;history;assembly;pistachio;minister;central government;mamta mohandas;partyఒక్క చాన్స్ ప్లీజ్.. అందరిని ఆలోచనలో పడేసిన అమిత్ షా..?ఒక్క చాన్స్ ప్లీజ్.. అందరిని ఆలోచనలో పడేసిన అమిత్ షా..?sha;view;amit shah;bharatiya janata party;west bengal - kolkata;amith shah;congress;history;assembly;pistachio;minister;central government;mamta mohandas;partyMon, 21 Dec 2020 02:00:00 GMTబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ  నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ కన్ను  మొత్తం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పైనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ప్రస్తుతం బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా పశ్చిమబెంగాల్లో పర్యటనకు వెళ్ళిన సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరగడం కొంతమంది బిజెపి కార్యకర్తలపై దాడులు జరుగడం సంచలనంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఏకంగా పశ్చిమబెంగాల్లో వివాదాస్పదమైన ప్రాంతాలలో  ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి పర్యటించడం అమిత్ షా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం కాదు.. ఉద్రిక్తత సృష్టిస్తారు అనుకున్న కమ్యూనిస్టులే బీజేపీలో చేరడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే అమిత్ షా చెప్పిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే పశ్చిమబెంగాల్లో 30 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు అధికారాన్ని అప్పగించారు ఆ తర్వాత 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ని గెలిపించారు ఇక పదేళ్లు మమతా బెనర్జీని గెలిపించారు.

.
 ఇన్నేళ్ళ పాలనలో వాళ్ళందరూ మీకు ఏమి ఇచ్చారో  మీకే తెలుసు.. రాష్ట్రంలో వలసదారులు పెరిగిపోయారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజల ఉపాధిని కూడా దోచుకుంటున్నారు.. బుజ్జగింపు రాజకీయాలతో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇచ్చి చూడండి ఏం చేస్తామో చేసి చూపిస్తాం.. అంటూ  అమిత్ షా పశ్చిమబెంగాల్ ప్రజలందరిని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కోరడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు బిజెపి వైపు నడుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గెలవని  బిజెపి ఈ  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం అది సరికొత్త చరిత్ర అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్దమవ్వండి

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు!

బుల్లిపిట్ట: లక్కీ వీల్ తిప్పారో.. భారతీయులకు చైనా హ్యాకర్ల వల!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>