MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirufeed9aa6-af9c-45ce-9d92-f152491d45bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirufeed9aa6-af9c-45ce-9d92-f152491d45bd-415x250-IndiaHerald.jpgదాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బిగ్గెస్ట్ ఎవర్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్నటితో పూర్తయింది. నిన్న గ్రాండ్ ఫినాలేని భారీ ఎత్తున ప్లాన్ చేశారు నిర్వాహకులు. చాలా మంది సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఫినాలే లో భాగమై దాన్ని సూపర్ హిట్ చేశారు. అయితే అందరి సంగతి పక్కన పెడితే ఈ షో లో చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అంతే కాకుండా ఇందులో ముగ్గురు కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు చిరంజీవి. ముందుగా వీరిలో అందాల భామ దివికి తన తదుపindiaherald-cards;chiranjeevi;nagarjuna akkineni;bhama;meher ramesh;cinema;bigboss;event;remake;audio;reality show;traffic policeదటీజ్ చిరంజీవి : ఆ ముగ్గురు బిగ్ బాస్ కాంటెస్టంట్ లకి బంపర్ ఆఫర్దటీజ్ చిరంజీవి : ఆ ముగ్గురు బిగ్ బాస్ కాంటెస్టంట్ లకి బంపర్ ఆఫర్indiaherald-cards;chiranjeevi;nagarjuna akkineni;bhama;meher ramesh;cinema;bigboss;event;remake;audio;reality show;traffic policeMon, 21 Dec 2020 12:00:00 GMTదాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బిగ్గెస్ట్ ఎవర్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్నటితో పూర్తయింది. నిన్న గ్రాండ్ ఫినాలేని భారీ ఎత్తున ప్లాన్ చేశారు నిర్వాహకులు. చాలా మంది సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఫినాలే లో భాగమై దాన్ని సూపర్  హిట్ చేశారు. అయితే అందరి సంగతి పక్కన పెడితే ఈ షో లో చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అంతే కాకుండా ఇందులో ముగ్గురు కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు చిరంజీవి. ముందుగా వీరిలో అందాల భామ దివికి తన తదుపరి సినిమా అయిన వేదాళం రీమేక్ లో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇస్తానని ప్రకటించాడు చిరంజీవి. 

మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిన్ను నేను ఒక పోలీస్ ఆఫీసర్ చూడాలని అనుకుంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మహబూబ్ గురించి మాట్లాడిన చిరంజీవి ఎందుకో నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాల్లోకి రావడానికి నేను ఎంత తపన పడ్డానో ఆ తపన మీలో కూడా కనిపిస్తోందని మెహబూబ్ భుజం తట్టాడు చిరంజీవి. అయితే చిరంజీవి మహబూబ్ గురించి మాట్లాడుతున్న సమయంలో నాగార్జున కలగజేసుకుని సోహైల్ ఈయన ఇంటి కోసం ఐదు లక్షలు ఇస్తానని చెబితే అవి తనకు వద్దని దాన్ని కూడా అనాధాశ్రమం ఇద్దామని పేర్కొన్నాడని చెప్పాడు.దీంతో కరిగిపోయిన చిరంజీవి అప్పటికప్పుడు 10 లక్షల రూపాయల అందించాడు.

ఇక సోహైల్ కూడా తనకు వచ్చే డబ్బుతో ఒక చిన్న సినిమా తీస్తానని  దానికి మీ సపోర్ట్ కావాలని చిరంజీవిని అడిగాడు, దానికి చిరంజీవి ఎలాంటి సపోర్ట్ కావాలి అని అడగగా ఏదైనా ఆడియో ఫంక్షన్ లేదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి చేసుకుంటే దానికి చీఫ్ గెస్ట్ గా రావాలని కోరాడు. దానికి చిరంజీవి ఫంక్షన్ తన చేతుల మీదగా చేస్తానని మాటిచ్చాడు.అంతే కాదు వీలయితే సినిమాలో చిన్న గెస్ట్ రోల్ ఇస్తే చేస్తానని చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


రిలీజ్ అవకుండానే రికార్డుల మీద రికార్డులు కొడుతున్న ఉప్పెన..?

అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఇది తప్పనిసరి.?

జగన్ పై పోరాటం చేస్తా; బిజెపికి చెప్పనున్న పవన్

వెంకీమామ రూట్లో పవన్ కళ్యాణ్...?

2020 అనుభవాలను పంచుకున్న పూజా హెగ్డే

వణికిస్తున్న చలి... కరోనా భయం

ఆ డైలాగ్ కోసం సోహెల్ పెర్మిషన్ తీసుకున్న చిరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>