PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-mohan-reddy7e4a6a6c-6eac-4918-8005-00eaa18d3dce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-mohan-reddy7e4a6a6c-6eac-4918-8005-00eaa18d3dce-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. ఈ పేరు ఇప్పుడు ఆంధ్రుల గుండె చప్పుడు గా మారింది. ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తున్న జగన్ కు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఇకపోతే మహానేత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడుగా జనంలోకి వచ్చిన జగన్ అలుపెరగని పోరులో తకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం లో ఈయన తర్వాతే ఎవరైనా అన్నట్లు ఆయన పరిపాలనను కొనసాగుతుంది.. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు..cm jagan mohan reddy;amala akkineni;editor mohan;jaggaiah;krishna river;jagan;andhra pradesh;district;mandalam;village;chief minister;survey;heart;krishna district;jaggayyapeta;sv mohan reddy;reddy;varasudu;mahaదేశంలోనే అతి పెద్ద సర్వేకి జగన్ శ్రీకారం..భారీ సంఖ్యలో హాజరు కానున్న ప్రజా..దేశంలోనే అతి పెద్ద సర్వేకి జగన్ శ్రీకారం..భారీ సంఖ్యలో హాజరు కానున్న ప్రజా..cm jagan mohan reddy;amala akkineni;editor mohan;jaggaiah;krishna river;jagan;andhra pradesh;district;mandalam;village;chief minister;survey;heart;krishna district;jaggayyapeta;sv mohan reddy;reddy;varasudu;mahaMon, 21 Dec 2020 10:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. ఈ పేరు ఇప్పుడు ఆంధ్రుల గుండె చప్పుడు గా మారింది. ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తున్న జగన్ కు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఇకపోతే మహానేత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడుగా జనంలోకి వచ్చిన జగన్ అలుపెరగని పోరులో తకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం లో ఈయన తర్వాతే ఎవరైనా అన్నట్లు ఆయన పరిపాలనను కొనసాగుతుంది.. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు..



దేశంలోనే ఎన్నడూ ఏ మహానేత చేయలేని విధంగా జగన్ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం' ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది. పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు, భూ హక్కు పత్రాలను సంబంధిత యజమానులకు అందించనున్నారు.



తక్కెళ్ల పాడులో సరిహద్దు రాయిని ప్రారంభించి 13 జిల్లాలకు చెందిన సర్వే బృందాలకు పచ్చజెండా ఊపడం ద్వారా రీసర్వేకి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. మంగళవారం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే, మొదటి విడుతలో 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, రెండో విడతలో 6000, ఆ తర్వాత విదుతలో మిగిలిన గ్రామాలలో ఈ సర్వే ను పూర్తి చేయనున్నారు. ఆగస్టు 2023 నాటికి ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం జగ్గయ్య పేటలో జగరనున్న ఈ కార్యక్రమానికి వైకాపా నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన బోతున్నారు.. మహా నేత పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ఇలాంటి మరెన్నో పథకాలను అమలు చేస్తూ, ప్రజల్లో సంతోషాన్ని నింపుతూ, ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి మకుటం లేని సీఎం గా వర్ధిల్లాలని ఆంధ్రుల తో పాటుగా మా హెరాల్డ్ ఛానెల్ తరపు  నుంచి కోరుకుంటున్నాము.. హ్యాపీ బర్త్ డే టూ యు జగన్ మోహన్ రెడ్డి...




వైసీపీలో ఫ్లెక్సీ పాలిటిక్స్‌... గ్రూపు రాజ‌కీయాల‌తో గోల చేస్తోందెవ‌రు..!

పవన్-రానా రీమేక్.. నేడే ముహూర్తం

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>