MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bad-experiences-for-actress-ileana-c90aa0d5-5ff3-4421-8c43-2948f89784f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bad-experiences-for-actress-ileana-c90aa0d5-5ff3-4421-8c43-2948f89784f3-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లను మనం చూసుంటాం అయితే నడుము సన్న నాగరాజా అన్నట్టు..తన సన్నని నడుముతో కైపిక్కించే అందాలతో తెలుగు యువతను ఇలియానా కవ్వించినంతగా ఏ హీరోయిన్ ఆకట్టుకోలేదనే చెప్పాలిactress ileana;beauty;mahesh;choudary actor;puri jagannadh;goa;bollywood;cinema;telugu;director;heroine;ileana d'cruz;pokiri;jalsaఆ దర్శకుడు చేసిన అవమానం తట్టుకోలేక రాత్రంతా ఏడ్చిన ఇలియానాఆ దర్శకుడు చేసిన అవమానం తట్టుకోలేక రాత్రంతా ఏడ్చిన ఇలియానాactress ileana;beauty;mahesh;choudary actor;puri jagannadh;goa;bollywood;cinema;telugu;director;heroine;ileana d'cruz;pokiri;jalsaMon, 21 Dec 2020 18:07:00 GMTఇలియానా కవ్వించినంతగా ఏ హీరోయిన్ ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయితే అలాంటి ఇలియానాకి మొదట్లో సినిమాలంటేనే ఇష్టముండేది కాదట. కానీ తన ప్రొఫెషన్ మోడలింగ్ అవ్వడంతో ఒక యాడ్ లో గోవా బ్యూటీ ఇలియానాని చూసిన వైవిఎస్ చౌదరి ఆమెకి దేవదాసు సినిమాలో హీరోయిన్ గా అవకాశమిచ్చారు.  ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఇలియానాకి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. పూరి దర్శకత్వంలో మహేష్ తో పోకిరి సినిమాలో నటించే అవకాశం రావడం ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఫుల్ బిజి అయిపోయింది.

ఒక్కోసారి దాదాపు 20 గంటలు షూటింగ్ లోనే ఉండేదట.  ఎంతో కష్టపడి పని సినిమాలో నటించేదట..అయితే అన్ని హిట్లు వచ్చిన ఇలియానాకి సినిమాలంటే అప్పటికి అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదట..కానీ ఆమె ఎందుకో ఒకరోజు షూట్ లో సరిగా నటించట్లేదని ఒక అసిస్టెంట్ డైరెక్టర్  ఇలియానాని కించపరుస్తూ మాట్లాడాడట..దాంతో ఇలియానా హర్ట్ అయి ఆ  షూట్ లోనే ఉన్నా వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి ఏడ్చేసిందట..ఇక్కడ నుండి అర్జెంట్ గా వెళ్ళిపోదాం పద ఈ సినిమాలు ఒద్దు ఎం ఒద్దు అంటూ గొడవ కూడా చేసిందట. అప్పుడు వాళ్ళమ్మ..సర్దిచెప్తూ  ఆమెకి ధైర్యం చెప్పిందట..అంతేకాదు ఇచ్చినమాట ఎప్పుడూ తప్పకూడదు. ఒప్పందం ప్రకారం మనం వీళ్లకిచ్చిన డేట్స్ లో పని పూర్తి చేయాలని చెప్పిందట. అయితే ఈ అనుభవాలన్నీ ఇలియానానే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే ‘జల్సా’ సినిమా ఇలియానాలో చాలా మార్పు తీసుకొచ్చిందని కూడా ఆమే చాల సందర్భాల్లో చెప్పింది.  ఆ తర్వాత క్రమక్రమంగా సినిమాపై ఇష్టం పెంచుకుని నటనలో కూడా డిఫరెన్స్ చూపించి ,మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇలియానా..అయితే కొన్నాళ్లుగా తెలుగులో ఆమెకి ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌కి దూరమై ఇప్పుడు బాలీవుడ్ లో బిజి అయిపోయింది.


కొత్త పద్ధతికి బైబై.. పాత పద్దతికి ఓకే..!

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>