Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/niharikaaaf3f250-51e9-4e22-a685-c7290356cf91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/niharikaaaf3f250-51e9-4e22-a685-c7290356cf91-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలిసిందే. ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి వేడుక మెగా ఫ్యామిలీ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. చైత్య, నిహారిక ఇద్దరి జోడీకి ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కాయి. నిహారికకు పర్ఫెక్ట్ జోడీ అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. niharika;kalyaan dhev;kalyan;kushi;naga chaitanya;niharika konidela;uday kiran;cricket;rajasthan;marriage;job;husband;hero;letter;software;chaitanya 1నిహారిక భర్త కూడా ఆ టాలెంట్ చూపిస్తాడా..?నిహారిక భర్త కూడా ఆ టాలెంట్ చూపిస్తాడా..?niharika;kalyaan dhev;kalyan;kushi;naga chaitanya;niharika konidela;uday kiran;cricket;rajasthan;marriage;job;husband;hero;letter;software;chaitanya 1Mon, 21 Dec 2020 22:32:23 GMTనిహారిక పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలిసిందే. ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి వేడుక మెగా ఫ్యామిలీ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. చైత్య, నిహారిక ఇద్దరి జోడీకి ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కాయి. నిహారికకు పర్ఫెక్ట్ జోడీ అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు.

అయితే ఒడ్డు పొడుగు ఉన్న చైతన్యని చూసి ఎవరైనా సరే హీరో కటౌట్ అనక తప్పదు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ నుండి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదే దారిలో నిహారిక భర్త చైతన్యని కూడా హీరోగా పరిచయం చేస్తారని టాక్. చైతన్య ఎం.ఎన్.సి కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. చైతన్యకు సినిమాలు చేసే ఆలోచన ఉందా అసలు అతను హీరోగా చేసేందుకు సిద్ధమేనా అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి ఓ క్రికెట్ జట్టుకి సరిపడా హీరోలు రాగా ఇప్పుడు చైతన్య జొన్నలగడ్డ కూడా వచ్చి జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది. మెగా హీరోలు ఎంతమంది వచ్చినా అక్కున చేర్చుకుని తమ అభిమానాన్ని చూపే మెగా ఫ్యాన్స్ చైతన్యని కూడా అదే విధంగా ఆదరిస్తారని చెప్పొచ్చు. ఇంతకీ చైతన్య సినిమాలు చేస్తానంటే నిహారిక ఒప్పుకుంటుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.    




కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>