PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena-contestant-in-tirupathi-by-election-66ad7257-e1f6-4c17-9a41-00411f3844d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena-contestant-in-tirupathi-by-election-66ad7257-e1f6-4c17-9a41-00411f3844d8-415x250-IndiaHerald.jpgఎన్నికల్లో ఓటమి దగ్గరినుంచి జనసేన శ్రేణులకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించే అంశం లేదు.. పార్టీ ని బీజేపీ లో విలీనం చేసి తప్పు చేశామా అన్న సందర్భాలు వారికి చాలానే కలిగాయి. దానికి తగ్గట్లు వారి పట్ల బీజేపీ వైఖరి కూడా చాలా కఠినంగా ఉండడంతో వారి పొత్తు ఏ క్షణాన్నైనా వీగిపోవచ్చనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓర్పుతో ఇన్నాళ్లు వేచి చూశారు.. ప్రచార సభాల్లో బీజేపీ జనసేన పేరు కూడా ఎత్తేది కాదు, తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకుంది బీజేపీ పార్టీ నే.janasena;pawan;kalyan;pawan kalyan;tiru;bharatiya janata party;somu veerraju;telangana;janasena;tirupati;parliment;husband;janasena party;dookudu;partyఎట్టకేలకు తిరుపతి బరిలో జనసేనాని.. విజయం సాధించేనా..?ఎట్టకేలకు తిరుపతి బరిలో జనసేనాని.. విజయం సాధించేనా..?janasena;pawan;kalyan;pawan kalyan;tiru;bharatiya janata party;somu veerraju;telangana;janasena;tirupati;parliment;husband;janasena party;dookudu;partyMon, 21 Dec 2020 14:00:00 GMTజనసేన శ్రేణులకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించే అంశం లేదు.. పార్టీ ని బీజేపీ లో విలీనం చేసి తప్పు చేశామా అన్న సందర్భాలు వారికి చాలానే కలిగాయి. దానికి తగ్గట్లు వారి పట్ల బీజేపీ వైఖరి కూడా చాలా కఠినంగా ఉండడంతో వారి పొత్తు ఏ క్షణాన్నైనా వీగిపోవచ్చనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓర్పుతో ఇన్నాళ్లు వేచి చూశారు.. ప్రచార సభాల్లో బీజేపీ జనసేన పేరు కూడా ఎత్తేది కాదు, తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకుంది బీజేపీ పార్టీ నే..

పోటీ చేస్తామని చెప్పిన జనసేన ను బలవంతంగా వద్దని చెప్పి వారిని నిరాశకు లోనయ్యేలా చేసింది.. పైగా తెలంగాణా బీజేపీ నేతలు పవన్ ను విమర్శించడం కూడా వారి ఆగ్రహానికి కొంత కారణమయ్యింది.. అయితే ఇప్పుడు తిరుపతి ఎన్నిక విషయంలో ఏం జరుగుతుందో అని జనసేన కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిన్నటిదాకా ఇక్కడ కూడా బీజేపీ నే పోటీ చేస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ జనసేన బరిలోకి దిగబోతుందని ప్రచారం జరుగుతుంది.

తిరుపతి ఉపఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ సీట్లు వచ్చాయి. అదే సమయంలో.. జనసేనకు మద్దతుగా ఉంటుందని భావిస్తున్న ఓ వర్గం అక్కడ అత్యధికంగా ఉంది. జనసేన పోటీ చేస్తే వారు మద్దతివ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ పోటీ చేస్తే వారు మద్దతిచ్చే చాన్స్ఉండకపోవచ్చు. సోము వీర్రాజు పదవి చేపట్టిన తర్వాత అమరావతికి మద్దతుగా మాట్లాడారంటూ.. ఓవీ రమణతో పాటు మరికొంత మంది నేతలపై వేటు వేశారు. దీంతో ఆ వర్గం సోముపై ఆగ్రహంతో ఉందని అంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ సోము వీర్రాజులా దూకుడుగా కాకుండా.. నింపాదిగా రాజకీయం చేస్తూ.. తనకు కావాల్సిన ఎఫెక్ట్‌ను తాను సాధించుకుంటున్నారని అంటున్నారు. తిరుపతి తమకు కావాల్సిందేనని ఇలాంటి సమగ్ర నివేదికలతో … డిక్లేర్ చేస్తే బీజేపీ అయినా.. ఇవ్వకపోవడానికి చాన్స్ ఉండదు.




పసిడి ప్రియులకు భారీ షాక్ .. ఒకే రోజు భారీగా పెరిగిన ధర..!!

జగన్ బెస్ట్ ఫ్రెండ్ ఒక టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా ?

బీజేపీ ఆ ఫీట్ సాధిస్తే నేను ట్విటర్ వదిలేస్తా.. పీకే ఛాలెంజ్

కేంద్రంతో కేసీఆర్ స్నేహమే...?

జగన్ తల్లి తండ్రులకు విజయసాయి థాంక్స్

గన్నవరం లేడీ మిస్సింగ్ కేసులో ఊచించని ట్విస్ట్.. చివరికి !

తిరుపతిలో గెలుపుకొరకు ఆయన్ని దించుతున్న చంద్రబాబు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>