MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf8fa759ad-192f-4df5-91c5-c6225a2e669b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf8fa759ad-192f-4df5-91c5-c6225a2e669b-415x250-IndiaHerald.jpgచూసి చూడంగానే రెండేళ్లు గడిచి పోయాయి .. ఈ రెండేళ్లలో ఎన్నో సినిమాలను పలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఇచ్చారు .. అయితే సరిగ్గా రెండేళ్ల ముందుకు వెళ్తే ఇదే రోజు కన్నడలో ఒక చిత్రం విడుదల అయ్యింది .. కన్నడ అంటేనే చిన్న చూపు చూసే ప్రజలు ఆ సినిమా పోస్టర్ మరియు ట్రైలర్ చూసాకా మనసు మార్చుకున్నారు .. ఈ కన్నడ సినిమా అన్నింటిలాగా కదా ..ఈ సినిమాలో ఏదో ఉంది అని అనుకుంటూ థియేటర్లోకి వెళ్లారు .kgf;haripriya;prasanth;prashanth neel;srimurali;karnataka - bengaluru;district;industries;cinema;cinema theater;google;karnataka 1;kannada;industry;hero;posters;kgf;prasanth neel;nijam;prashant kishorరెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?kgf;haripriya;prasanth;prashanth neel;srimurali;karnataka - bengaluru;district;industries;cinema;cinema theater;google;karnataka 1;kannada;industry;hero;posters;kgf;prasanth neel;nijam;prashant kishorMon, 21 Dec 2020 17:21:00 GMTసినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఇచ్చారు .. అయితే సరిగ్గా రెండేళ్ల ముందుకు వెళ్తే ఇదే రోజు కన్నడలో ఒక చిత్రం విడుదల అయ్యింది .. కన్నడ అంటేనే చిన్న చూపు చూసే ప్రజలు ఆ సినిమా పోస్టర్ మరియు ట్రైలర్ చూసాకా మనసు మార్చుకున్నారు .. ఈ కన్నడ సినిమా అన్నింటిలాగా కదా ..ఈ సినిమాలో ఏదో ఉంది అని అనుకుంటూ థియేటర్లోకి వెళ్లారు .. ఇక షో మొదలైంది మొదలైన కొద్దీ సేపటికే థియేటర్లో నుండి ఫిజిల్స్ వినబడుతున్నాయి .. అప్పుడు అర్థం అయ్యింది ఈ సినిమా ఘానా విజయం సాదిస్తుందని .. అనుకున్నట్లు గానే ఘన విజయం సాధించింది.. 10  రోజులు 30  రోజులు ఆఖరికి 50  రోజులు అయినా థియేటర్ కి  మళ్ళీ మళ్ళీ వస్తుండటం  ప్రజలు సినిమాకి బ్రహ్మరథం పడుతుండటం చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది .. ఒక కన్నడ సినిమాకి ఈ రేంజ్ లో తెలుగు వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారంటే ఆ సినిమా కథ మరియు సన్నివేశాలు ఎలా ఉన్నాయో అర్థం అవుతుంది ... ఇంతకీ నేను ఈ సినిమా గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది .. అదేనండి యశ్ నటించిన కేజియఫ్ చాప్టర్ 1 ...

ఏమని చెప్పను ఈ సినిమా గురించి .. ఈ పాత్ర గురించి మాట్లాడాను అమ్మ పాత్ర దగ్గరి నుండి చిన్న యశ్ పాత్ర వరకు ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారు .. అమ్మ చెప్పే మాటలు , హీరో ఎలివేషన్ సీన్లు , ఫైట్ సీన్లు , అన్ని పుష్కలంగా ఈ సినిమాలో మీకు దొరుకుతాయి .. యాక్షన్ సినిమాలలో కెజిఎఫ్ ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించింది .. అందుకు కెజిఎఫ్ చుసిన వారందరికీ యశ్ అభిమానిగా మారిపోయారు ... ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి కావడం తో ప్రపంచవ్యాప్తంగా కెజిఎఫ్ 1  చిత్రం 200  కోట్లకి పైగా వసూళ్లను సాధించింది ..


సినిమా యొక్క కథ గురించి ముఖ్యంగా మాట్లాడాలి .. అంతకంటే ముందుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పాలి .. ప్రశాంత్ నీల్ అంతకుముందు ఉగ్రం అనే చిత్రం చేసారు అందులో శ్రీమురళి ,హరిప్రియ కైరో హీరోయిన్లుగా నటించారు .. రెండో చిత్రం గా కెజిఎఫ్ ని తెరకెక్కించారు .. కెజిఎఫ్ చిత్రం తో ప్రశాంత్ నీల్ పేరు మార్మోగిపోయింది .. అతడు ఎవరు, అతడు చేసిన సినిమాలు ఏమి అని గూగుల్ లో వెతికిన వారు ఉన్నారు .. కర్ణాటక దగ్గర్లో కోలార్ అనే జిల్లా ఉంది .. అక్కడ బంగారం తవ్వక నిక్షేపాలు ఇప్పటికి ఉన్నవి .. అయితే ఇదే కథాంశంతో ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు కెజిఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ .. ఈ సినిమాకి సంబందించిన మొదటి పాఠం (చాప్టర్ 1 ) సరిగ్గా ఈరోజే విడుదల అయ్యింది .. తాజాగా చాప్టర్ 2  కూడా వచ్చే ఏడాదికి రాబోతుండగా  అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు .. వివిధ భాషల్లో రాబోతున్న కెజిఎఫ్ 2  వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది .. 


రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?

మోడీ ని కలిసి కేసీఆర్ తన బలహీనత ను చాటుకున్నాడా..?

తెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రం

వరల్డ్ ఫ్యామస్ లవర్ ను ఫాలో అవుతున్న నాని

కొడుకు ఫ్రెండ్ తో అఫైర్.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>