MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-updatesf5e54978-a8a6-472c-82d3-7cafea7bc3b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-updatesf5e54978-a8a6-472c-82d3-7cafea7bc3b7-415x250-IndiaHerald.jpgతమిళ్ సినిమాలు ఈ మద్య రియాలిటితో ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య కాలంలో చాలా వరకు తమిళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన కొన్ని మంచి సినిమాలు రియాలిటికి దగ్గరగా ఉన్నవనే చెప్పాలి. ఇవి కేవలం తమిళ ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్ని కూడా అలరించాయి. వాటిలో ధనుష్ నటించిన ‘అసురన్’, సూర్య చేసిన ‘సూరరై పొట్రు’ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి.ఈ సినిమాలు రియాలిటికి దగ్గరగా ఉండే కథాంశంతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించాయి. latest updates;venkatesh;dhanush;surya sivakumar;varsha;dussehra;industries;cinema;telugu;amazon;tamil;asuran;film industry;remake;vijayadashami;letter;research and analysis wing;narappa;chitramధనుష్,సూర్య చిత్రాలకు అరుదైన ఘనత..!!ధనుష్,సూర్య చిత్రాలకు అరుదైన ఘనత..!!latest updates;venkatesh;dhanush;surya sivakumar;varsha;dussehra;industries;cinema;telugu;amazon;tamil;asuran;film industry;remake;vijayadashami;letter;research and analysis wing;narappa;chitramMon, 21 Dec 2020 22:00:00 GMTతమిళ్ సినిమాలు ఈ మద్య రియాలిటితో ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య కాలంలో చాలా వరకు తమిళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన కొన్ని  మంచి సినిమాలు రియాలిటికి దగ్గరగా ఉన్నవనే చెప్పాలి. ఇవి కేవలం తమిళ ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్ని కూడా అలరించాయి. వాటిలో ధనుష్ నటించిన ‘అసురన్’, సూర్య చేసిన ‘సూరరై పొట్రు’ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి.ఈ సినిమాలు రియాలిటికి దగ్గరగా ఉండే కథాంశంతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించాయి.

అంతే కాకుండా కలెక్షన్ల ప్రకారం కూడా కొత్త రికార్డులనే సృష్టించాయి.అసురన్ గత ఏడాది దసరా కానుకగా థియేటర్లలో విడుదల అయ్యి కలక్షన్ల వర్షం సృష్టించింది.ఇక సూర్య నటించిన సురారై పోట్రు లాక్ డౌన్ కారణంగా ఓటిటి విడుదల అయ్యి మంచి విజయం సొంతం చేసుకుంది.  ఈ మంచి విజయాలను అందుకున్న ఈ చిత్రాలు తాజాగా మరొక ఘనతను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలను 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. లాస్ ఏంజిల్స్ నందు జనవరిలో ఈ వేడుకలు జరగనున్నాయి.

ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో తమిళ పరిశ్రమ తరపున ఇవి ఎంపికయ్యాయి. ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను వెట్రి మారన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీన్ని తెలుగులో వెంకటేష్ ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇక సూర్య చేసిన ‘సూరరై పొట్రు’ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో కూడ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు మంచి సినిమా అనే పేరుతో పాటు కమర్షియల్ గా కూడ విజయాన్ని సాధించాయి. 


ఉదయకిరణ్ ఆలా చేస్తాడని ఉహించలేదు షాకింగ్ నిజాలు చెప్పిన వియన్ ఆదిత్య

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>