PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-one-of-the-senior-leader-chapter-close-in-tdp8c08e8c4-c027-4aec-bb97-9950ac7e88d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-one-of-the-senior-leader-chapter-close-in-tdp8c08e8c4-c027-4aec-bb97-9950ac7e88d5-415x250-IndiaHerald.jpgరాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానిపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై మాత్రం కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానిపై ఇప్పుడు చాలా వరకు ఆందోళన ఉంది. పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. చాలామంది నేతలు పార్టీ ప్రకటించిన పదవుల్లో అవకాశాలు వస్తాయని భావించిన సరే చంద్రబాబు నాయుడు tdp;cbn;sudigali sudheer;tiru;telugu desam party;mp;district;telugu;tirupati;rayalaseema;bojjala gopala krishna reddy;bojjala venkata sudhir reddy;mla;minister;husband;yuva;reddy;partyబాబు సొంత జిల్లాలో టీడీపీలో సంచలనంబాబు సొంత జిల్లాలో టీడీపీలో సంచలనంtdp;cbn;sudigali sudheer;tiru;telugu desam party;mp;district;telugu;tirupati;rayalaseema;bojjala gopala krishna reddy;bojjala venkata sudhir reddy;mla;minister;husband;yuva;reddy;partyMon, 21 Dec 2020 21:00:00 GMTరాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానిపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై మాత్రం కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ  సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానిపై ఇప్పుడు చాలా వరకు ఆందోళన ఉంది. పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. చాలామంది నేతలు పార్టీ ప్రకటించిన పదవుల్లో అవకాశాలు వస్తాయని భావించిన సరే చంద్రబాబు నాయుడు మాత్రం అవకాశం ఇవ్వలేదు.

కొంతమంది యువ నేతలు కూడా ఆయన అవకాశం ఇవ్వకపోవడంతో ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అతను పార్టీ మారడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. తన సన్నిహితులతో ఇప్పటికే ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం.

త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. అంతే కాకుండా మాజీ మంత్రి అమర్నాథరెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే మాజీ ఎంపీ కూడా ఒకరు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారని అంతేకాకుండా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వద్దకు కూడా వాళ్ళు వెళ్లి విషయం చెప్పారని చంద్రబాబు నాయుడు మాత్రం వారు పార్టీ మారతారు అని చెప్పినా సరే పట్టించుకోలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.


వామ్మో .... 'సలార్' కోసం ప్రభాస్ అంత పెద్ద సాహసం  .....??

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>