MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mla-rojab6136955-dd2b-4b0c-8e3b-415f97be9198-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mla-rojab6136955-dd2b-4b0c-8e3b-415f97be9198-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి బర్త్ డే విషెస్ ని అందిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే నగరి ఎమ్మెల్యే రోజా..జగన్ పుట్టిన రోజు నాడు మంచి పని చేసారు..ఇప్పుడు ఆమె చేసిన మంచి పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.ఓ పేద విద్యార్థినికి వైద్య విద్యను చదివించేయందుకు రోజా పూనుకున్నారు.తల్లీ, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పుష్ప కుమారి అనే అమ్మాయి డాక్టర్ కోర్సు చదివించే పూర్తి బాధ్యతను తీసుకున్నారు రోజా. ఈ నెల8 8వ తేదీన ఎమ్మెల్యే రోజా తిరుపతి గర్mla roja;tiru;roja;jagan;andhra pradesh;tirupati;chief minister;twitter;mla;doctor;husband;prize;girl;gift;house;father;reddy;nagariసీఎం జగన్ పుట్టినరోజున ఎమ్మెల్యే రోజా ఏం చేసిందో తెలుసా..??సీఎం జగన్ పుట్టినరోజున ఎమ్మెల్యే రోజా ఏం చేసిందో తెలుసా..??mla roja;tiru;roja;jagan;andhra pradesh;tirupati;chief minister;twitter;mla;doctor;husband;prize;girl;gift;house;father;reddy;nagariMon, 21 Dec 2020 18:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి బర్త్ డే విషెస్ ని అందిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే నగరి ఎమ్మెల్యే రోజా..జగన్ పుట్టిన రోజు నాడు మంచి పని చేసారు..ఇప్పుడు ఆమె చేసిన మంచి పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.ఓ పేద విద్యార్థినికి వైద్య విద్యను చదివించేయందుకు రోజా పూనుకున్నారు.తల్లీ, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పుష్ప కుమారి అనే అమ్మాయి డాక్టర్ కోర్సు చదివించే పూర్తి బాధ్యతను తీసుకున్నారు రోజా. ఈ నెల 8వ తేదీన ఎమ్మెల్యే రోజా తిరుపతి గర్ల్స్ హోమ్ ను సందర్శించిన సందర్భంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.నీట్ లో ర్యాంక్ వచ్చి.. ఆర్థిక స్థోమత లేక చదువు కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్న పుష్ప కుమారి అనే బాలిక గురించి తెలుసుకొని తానే స్వయంగా పూర్తి బాధ్యతతో దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ బాలికను దత్తత తీసుకున్నారు."మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని.. మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి. పుష్ప కుమారి అనే ఈ చిన్నారిని పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది.దత్తత తీసుకోవడం జరిగింది అని " రోజా ట్వీట్ చేశారు.అంతేకాదు ఓ లేఖను కూడా రాశారు."పుష్పకుమారి అనే ఈ చిన్నారి తన బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. కానీ డాక్టర్ అవ్వాలనే తన ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు.

మన పిల్లలు చదువుకోవాలి అందులోనూ మరి ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా విద్యాపరంగా ఎదగాలి అని నమ్మే జగనన్న జన్మదినం సందర్భంగా ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది. మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతో మంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టిన రోజు బహుమతి.. హాపీ బర్త్‌డే జగనన్న అంటూ" ఆ లేఖలో రాసుకొచ్చారు రోజా.ఇక రోజా చేసిన పనిని తెలిసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు...!!
" style="height: 795px;">




ఆ దర్శకుడు చేసిన అవమానం తట్టుకోలేక రాత్రంతా ఏడ్చినా ఇలియానా

సీనియర్లు పోతున్నా వద్దంటున్న బాబు...?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ..

రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>