MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/viral-news2dffe022-ddb0-43b1-92f8-7f2b3ec02d95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/viral-news2dffe022-ddb0-43b1-92f8-7f2b3ec02d95-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో ముదురు జంటల పెళ్లిలతో ఇండస్ట్రీ మారుమొగుతోంది.ఇటీవల కొందరు ఐదు పదుల వయసులో కూడా పాతికేళ్ళ యూత్ వారిలాగా పెళ్లి పీటల వైపు అడుగులు వేస్తున్నారు.ఇటీవల కాలంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్ళీ పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.దిల్ రాజుకు ఒక మనవరాలు కూడా ఉంది.తాతగా ఉన్న రాజ వారు మానవరాళ్లను ఎత్తుకునే వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడం విశేషమనే చెప్పాలి. viral news;nithin;dil raju;ram pothineni;renu desai;suma;suma kanakala;tollywood;media;marriage;producer;king;industry;producer1;hero;letter;singer;nithin reddy;dil;partyఆ ముదురు జంటకు ఫుల్ పార్టీ ఇచ్చిన నితిన్ !!ఆ ముదురు జంటకు ఫుల్ పార్టీ ఇచ్చిన నితిన్ !!viral news;nithin;dil raju;ram pothineni;renu desai;suma;suma kanakala;tollywood;media;marriage;producer;king;industry;producer1;hero;letter;singer;nithin reddy;dil;partyMon, 21 Dec 2020 21:30:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో ముదురు జంటల పెళ్లిలతో ఇండస్ట్రీ మారుమొగుతోంది.ఇటీవల కొందరు ఐదు పదుల వయసులో కూడా పాతికేళ్ళ యూత్ వారిలాగా పెళ్లి పీటల వైపు అడుగులు వేస్తున్నారు.ఇటీవల కాలంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్ళీ పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.దిల్ రాజుకు ఒక మనవరాలు కూడా ఉంది.తాతగా ఉన్న రాజ వారు మానవరాళ్లను ఎత్తుకునే వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడం విశేషమనే చెప్పాలి.

తాజాగా మరొక సెలబ్రేటి పెళ్లి పీటలు ఎక్కనుంది.ఆమెనే ప్రముఖ గాయని సునీత ఇటీవల తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించి,వెంటనే నిశ్చితార్థం కూడా చేసుకుంది.ఈ నిశ్చితార్థంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. అయితే వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. అయితే సునీత కు రామ్ వేరపనేని కి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

తాజాగా వీరు ఒక పార్టీ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ స్టార్ హీరో నితిన్ ఈ జంటకు ప్రి వెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ మరియు రామ్ వీరపనేని సన్నిహితులు కావడం చేత ఈ పార్టీ ఇచ్చి ఉండవచ్చు అంటూ పుకార్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అయితే ఈ పార్టీ లో రేణు దేశాయ్, సుమ కనకాల తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. . 


చలి చంపేస్తున్నా రైతుల నోట అదే మాట..!

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>