MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-hot-another-record-vaishnav-tejcbd6d7f9-464a-4cbc-81cb-259d1ff5f17d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-hot-another-record-vaishnav-tejcbd6d7f9-464a-4cbc-81cb-259d1ff5f17d-415x250-IndiaHerald.jpgమెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన.. కృతి శెట్టి కథానాయిక.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుండగా ఈ చిత్రం పూర్తి అయి చాల రోజులు అవొస్తున్నా కరోనా కారణంగా రిలీజ్ చేయలేదు. OTT నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా వద్దని థియేటర్లలోనే సినిమా ని రిలీజ్ చేయడానికి మొగ్గు చూపారు..uppena;view;kumaar;devi sri prasad;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;tamil;youtube;you tube;audio;husband;hero;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;hero heroineరిలీజ్ అవకుండానే రికార్డుల మీద రికార్డులు కొడుతున్న ఉప్పెన..?రిలీజ్ అవకుండానే రికార్డుల మీద రికార్డులు కొడుతున్న ఉప్పెన..?uppena;view;kumaar;devi sri prasad;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;tamil;youtube;you tube;audio;husband;hero;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;hero heroineMon, 21 Dec 2020 12:00:00 GMTహీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన.. కృతి శెట్టి కథానాయిక.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు కాగా తమిళ హీరో విజయ్ సేతుపతిసినిమా లో ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుండగా ఈ చిత్రం పూర్తి అయి చాల రోజులు అవొస్తున్నా కరోనా కారణంగా రిలీజ్ చేయలేదు. OTT నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా వద్దని థియేటర్లలోనే  సినిమా ని రిలీజ్ చేయడానికి మొగ్గు చూపారు..

వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై సహజంగానే అంచనాలు పెద్దవిగా ఉన్నాయి. పైగా ఈ సినిమా ఓపెనింగ్ కి చిరు కూడా హాజరు కావడంతో సినిమా పై ఫాన్స్ మంచి హోప్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ అయ్యిందో ఎప్పటినుంచో ఏదోవిధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.. ఈ సినిమా ద్వారా హీరో హీరోయిన్ లు ఇద్దరు బిజీ కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుంటుంది..

ఇక తాజా సమాచారం ప్రకారం ‘ఉప్పెన’ నిర్మాతలు ఇంకా వెయిటింగ్ మోడ్లో ఉన్నారట. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని వారు యోచిస్తున్నారట. రాబోయే ఉగాది.. లేదా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ పర్మిషన్.. ఈ రెండిట్లో ఏది ముందుగా వస్తే అప్పుడు థియేటర్లలోనే విడుదల చేయనున్నట్ట సమాచారం. కాగా.. ఈ చిత్ర ఆడియో ఇప్పటికే శ్రోతలను మెప్పించింది. ఇందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాట యూట్యూబ్ లో హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను దాదాపు 15 కోట్ల 50 లక్షల మంది వీక్షించారు. మరి సినిమా విడుదలై ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.


నాన్ వెజ్ లాంటి వెజ్.. త్వరలో మార్కెట్ లోకి!

అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఇది తప్పనిసరి.?

జగన్ పై పోరాటం చేస్తా; బిజెపికి చెప్పనున్న పవన్

దటీజ్ చిరంజీవి : ఆ ముగ్గురు బిగ్ బాస్ కాంటెస్టంట్ లకి బంపర్ ఆఫర్

వెంకీమామ రూట్లో పవన్ కళ్యాణ్...?

2020 అనుభవాలను పంచుకున్న పూజా హెగ్డే

వణికిస్తున్న చలి... కరోనా భయం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>