PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rti-clarifies-that-pm-cares-is-not-a-government-organizationc0745e9d-56c5-4e06-adf7-d9b9c5cf6386-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rti-clarifies-that-pm-cares-is-not-a-government-organizationc0745e9d-56c5-4e06-adf7-d9b9c5cf6386-415x250-IndiaHerald.jpgప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బహిరంగ సభల ద్వారా దేశ ప్రజలకు వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఒక వివరణ ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే వ్యవసాయ చట్టాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడం లేదని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేందnarendra modi;modi;hyderabad;narendra modi;media;prime minister;minister;letter;central government;mantra;narendraబ్రేకింగ్: హైదరాబాద్ లో మోడీ భారీ బహిరంగ సభబ్రేకింగ్: హైదరాబాద్ లో మోడీ భారీ బహిరంగ సభnarendra modi;modi;hyderabad;narendra modi;media;prime minister;minister;letter;central government;mantra;narendraMon, 21 Dec 2020 21:00:00 GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ  కొన్ని బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బహిరంగ సభల ద్వారా దేశ ప్రజలకు వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఒక వివరణ ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే వ్యవసాయ చట్టాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడం లేదని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం భావిస్తోంది.

ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాలకు వచ్చి దీనికి సంబంధించి ప్రకటనలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. విపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొంతమందికి అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయిందని కేంద్ర మంత్రులు కూడా ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో ఒక భారీ బహిరంగ సభను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ బహిరంగ సభకు మిత్రపక్షాలతో పాటు రైతు సంఘాలను కూడా  ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్రధాన మంత్రి మోడీ పర్యటనలు చేసి అక్కడి రైతులకు వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.


వామ్మో .... 'సలార్' కోసం ప్రభాస్ అంత పెద్ద సాహసం  .....??

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>