BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఏపీ సిఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణా నేతలు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. ట్విట్టర్ వేదికగా ‘‘ఏపీ సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురాగ్యాలతో ఉంటూ... ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను అన్న’’ అంటూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ తో పాటు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా సీఎం జగన్‌ కు జన్మదిన శుభాకంక్షలు చెప్పారు. వైఎస్ జగన్‌ తో పాటుys jagan;ktr;kumaar;santhosh;jagan;santdinesh chandra yadavosh kumar;andhra pradesh;telangana;rajya sabha;mp;twitter;minister;service;reddy;santhossh jagarlapudiజగన్ కు తెలంగాణా ఎంపీ చిన్న కండీషన్జగన్ కు తెలంగాణా ఎంపీ చిన్న కండీషన్ys jagan;ktr;kumaar;santhosh;jagan;santdinesh chandra yadavosh kumar;andhra pradesh;telangana;rajya sabha;mp;twitter;minister;service;reddy;santhossh jagarlapudiMon, 21 Dec 2020 11:05:47 GMTఏపీ సిఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణా నేతలు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. ట్విట్టర్ వేదికగా ‘‘ఏపీ సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురాగ్యాలతో ఉంటూ... ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను అన్న’’ అంటూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ తో పాటు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా సీఎం జగన్‌ కు జన్మదిన శుభాకంక్షలు చెప్పారు. వైఎస్ జగన్‌ తో పాటు మంత్రి కేటీఆర్‌ తో ఉన్న ఫోటోను ఆయన పోస్ట్ చేసారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటి తమ అభిమానులకు సీఎం జగన్ స్పూర్తిగా నిలవాలని కోరారు.
" style="height: 802px;">



వణికిస్తున్న చలి... కరోనా భయం

కేరళ అప్డేట్ : తాజాగా మరో ఆరుగురిలో షింగెల్లా బ్యాక్టీరియా

నన్ను తన్నేందుకు చిరు ఒప్పకోలేదు : సోనుసూద్ ఆసక్తికర కామెంట్స్

తిరుపతిలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్.. ఆయనను కూడా దింపేసిందిగా!

వైసీపీ నాయకులలో ఉత్సాహానికి కారణం అదేనా...?

99.99% మంది ఒకే అన్నారు.. కానీ వాళ్లే ఉద్యమం చేస్తున్నారు..?

జగన్ అందుకే పుట్టారు: ఏపీ మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>