Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/comedy-actor-brahmanandam-stills-from-gaddala-konda-ganesh-success-meet-set-1415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/comedy-actor-brahmanandam-stills-from-gaddala-konda-ganesh-success-meet-set-1415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్ కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు థర్డ్ ప్లేస్ లో ఎలిమినేట్ అయిన సోహెల్. ముగ్గురు మాత్రమే హౌజ్ లో ఉన్నప్పుడు హౌజ్ నుండి గోల్డ్ సూట్ కేస్ విత్ 25 లాక్స్ క్యాష్ తో బయటకు వచ్చాడు సోహెల్. అయితే సోహెల్ అలా రావడం వెనక జరిగిన కథ అందరికి తెలిసిందే. ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ రీ యూనియన్ లో మెహబూబ్ అందించినsohel-brahmanandam;chiranjeevi;cinema;bigboss;kanna lakshminarayana;winner;letter;winner1చిరు మాత్రమేనా.. బ్రహ్మానందం కూడా సోహెల్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడట..!చిరు మాత్రమేనా.. బ్రహ్మానందం కూడా సోహెల్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడట..!sohel-brahmanandam;chiranjeevi;cinema;bigboss;kanna lakshminarayana;winner;letter;winner1Mon, 21 Dec 2020 23:21:12 GMTబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్ కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు థర్డ్ ప్లేస్ లో ఎలిమినేట్ అయిన సోహెల్. ముగ్గురు మాత్రమే హౌజ్ లో ఉన్నప్పుడు హౌజ్ నుండి గోల్డ్ సూట్ కేస్ విత్ 25 లాక్స్ క్యాష్ తో బయటకు వచ్చాడు సోహెల్. అయితే సోహెల్ అలా రావడం వెనక జరిగిన కథ అందరికి తెలిసిందే. ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ రీ యూనియన్ లో మెహబూబ్ అందించిన లీక్ ప్రకారంగానే సోహెల్ తను విన్నర్ కాదని డిసైడ్ అయ్యి పాతిక లక్షల ఆఫర్ ను ఎంచుకున్నాడు.

ఇండస్ట్రీలో హీరోగా నీలబడాలని చూస్తున్న సోహెల్ కు సినిమా పరంగా ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని అన్నారు బిగ్ బాస్ ఫైనల్స్ కు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు యువరక్తం సినిమాల్లో ముందుకు దూసుకెళ్లాలని.. ప్రోత్సాహంగా సినిమాలో ఓ కెమియో రోల్ కూడా చేస్తానని అన్నాడు చిరు. సోహెల్ అప్పటికే గెలిచిన ఎమౌంట్ కన్నా చిరు తన సినిమాలో నటిస్తాడని చెప్పడమే పెద్ద అవార్డ్ అని చెప్పొచ్చు.

అంతేకాదు సోహెల్ కు నవ్వుల బ్రహ్మ.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం దగ్గర నుండి కూడా కాల్ వచ్చిందని తెలుస్తుంది. బ్రహ్మి కూడా సోహెల్ చేసే సినిమాలో నటిస్తానని చెప్పారట. అంతేకాదు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నీ సినిమాలో నటిస్తానని చెప్పారట. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా సోహెల్ కు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి.




గద్దలకొండ బాక్సర్ ఎప్పుడొస్తాడు..?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>