MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-melee-that-brought-marriage-the-mega-hero-who-was-hurt-by-allu-sirishs-words9e41c994-0db5-46cf-af8e-030f947c551d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-melee-that-brought-marriage-the-mega-hero-who-was-hurt-by-allu-sirishs-words9e41c994-0db5-46cf-af8e-030f947c551d-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ హీరోలంతా ఇటీవలే మెగా వారసురాలు నిహారిక పెళ్లిలో సందడి చేసిన విషయం తెలిసిందే.. పెళ్లిలో నీహారిక, చైతన్య జోడి ఒక్కసారిగా స్టార్స్ మధ్యలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. లాక్ డౌన్ అనంతరం మొదటిసారి అందరు ఒకే చోట కలవడంతో పెళ్లి వేడుకను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.ఇక ఆ పెళ్లి తరువాత మెగా ఫ్యామిలిలో మరో పెళ్లి కూడా జరగనున్నట్లు టాక్ వచ్చింది.అయితే ఆ విషయంపై మెగా హీరో క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు అల్లు హీరో vs మెగా హీరో అనేలా కనిపించని గొడవ జరుగుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ మెగా హీallu shirish;allu sirish;naga chaitanya;niharika konidela;sai dharam tej;teja;marriage;twitter;interview;hero;father;chaitanya 1పెళ్లి తెచ్చిన కొట్లాట.. అల్లు శిరీష్ మాటలకు హర్ట్ అయిన మెగా హీరో.. అసలేం జరిగింది..??పెళ్లి తెచ్చిన కొట్లాట.. అల్లు శిరీష్ మాటలకు హర్ట్ అయిన మెగా హీరో.. అసలేం జరిగింది..??allu shirish;allu sirish;naga chaitanya;niharika konidela;sai dharam tej;teja;marriage;twitter;interview;hero;father;chaitanya 1Mon, 21 Dec 2020 20:00:00 GMTనిహారిక పెళ్లిలో సందడి చేసిన విషయం తెలిసిందే.. పెళ్లిలో  నీహారిక, చైతన్య జోడి ఒక్కసారిగా స్టార్స్ మధ్యలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. లాక్ డౌన్ అనంతరం మొదటిసారి అందరు ఒకే చోట కలవడంతో పెళ్లి వేడుకను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.ఇక ఆ పెళ్లి తరువాత మెగా ఫ్యామిలిలో మరో పెళ్లి కూడా జరగనున్నట్లు టాక్ వచ్చింది.అయితే ఆ విషయంపై మెగా హీరో క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు అల్లు హీరో vs మెగా హీరో అనేలా కనిపించని గొడవ జరుగుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ మెగా హీరో మరెవరో కాదు. సాయి ధరమ్ తేజ్. జోక్ గా ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం ఇద్దరి మధ్య దూరం. పెంచినట్లు కథనాలు కూడా వస్తున్నాయి.

మొన్న ఒక ఇంటర్వ్యూలో నెక్స్ట్ మెగా ఫ్యామిలిలో జరగబోయే పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు. ముందుగా తన పెళ్లి జరగనున్నట్లు వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ నాది ఇప్పట్లో జరగదని కుండబద్ధలు కొట్టేశాడు. ఎందుకంటే తనకంటే పెద్దవాడు శిరీష్ ఉన్నట్లు తెలియజేశాడు.అయితే సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ కు ఒక విధంగా అల్లు శిరీష్ స్వీట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.ట్విట్టర్ ద్వారా శిరీష్ సరదగానే స్పందించాడు. 'హహహ.. తేజు నా పెళ్లి విషయంలో ఎదో జోక్ చేసినట్లు ఉన్నాడు. దాన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించింది. నేను సింగిల్ గా ఉండేందుకు ఇష్ట పడుతున్నాను.

 ఆ విషయంలో మా అమ్మా నాన్న నుంచి కూడా ఇబ్బంది లేదు. నేను నాకు ఇష్టం కలిగినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేనే ఆ విషయాన్ని చెబుతాను' అంటూ ట్వీట్ చేశాడు శిరీష్.ఈ విషయం కొందరికి ఎలా అర్థమయ్యిందో తెలియదు గాని ఇద్దరి మధ్య కొంత మంట రాజేసుకున్నట్లు స్టోరీలు అల్లేస్తున్నారు. సాయి చేసిన కామెంట్ కు శిరీష్.. నీకెందుకు అన్నట్లుగా వివరణ ఇచ్చినట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.మరి నిజాగానే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయా.?లేక ఇవన్నీ పుకార్లేనా అనేది తెలియాలంటే దీనిపై మరింత క్లారిటీ రావాల్సిందేనని అంటున్నారు పలువురు విశ్లేషకులు...!!
" style="height: 391px;">




కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా మృతి

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>