TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/googlecb795e91-9bb4-4525-83f5-792a044a867e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/googlecb795e91-9bb4-4525-83f5-792a044a867e-415x250-IndiaHerald.jpgఎప్పటికప్పుడు ప్రజలకు కొత్త కొత్త ఫీచర్స్‌ ను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సృష్టించుకున్న టెక్ దిగ్గజం గూగుల్. ఈ కంపెనీ నుంచి ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది గూగుల్ ఫొటోస్ యాప్ కు సంబంధించిన ఫీచర్google;jeevitha rajaseskhar;google;vegetable market;successబుల్లిపిట్ట: గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఇకపై మామూలు ఫొటోలు కూడా..బుల్లిపిట్ట: గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఇకపై మామూలు ఫొటోలు కూడా..google;jeevitha rajaseskhar;google;vegetable market;successMon, 21 Dec 2020 16:00:00 GMTగూగుల్ ఫొటోస్ యాప్ కు సంబంధించిన ఫీచర్. గూగుల్ ఫొటోస్ యాప్ ను అప్ డేట్ చేసుకుంటే ఈ సరికొత్త ఫీచర్ కనిపిస్తుందట. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటో తెలుసా? 3డీ ఎఫెక్ట్.

అంటే ఇకపై గూగుల్‌ ఫొటోలు మరింత కళ కళలాడుతూ కనిపిస్తాయి అన్నమాట. మెషీన్‌ లెర్నింగ్‌ సహాయంతో మన ఫొటోలకు ఈ యాప్.. 3డి ఎఫెక్ట్‌ కలిగిస్తుందట. సినిమాటిక్‌ ఫొటోస్‌ పేరిట ఈ సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మనకు‌ పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కొన్ని ఫొటోలకు 3డి ఎఫెక్ట్‌ వస్తోంది. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ ను తీసుకొచ్చారు. దీన్ని వినియోగదారులు అప్‌ డేట్‌ చేసుకుంటే కొత్త సౌలభ్యం యూజ్ చేసుకోవచ్చు.

మెమరీస్‌ సెక్షన్ ‌లో కూడా గూగుల్ నుంచి త్వరలోనే కొత్త థీమ్‌లను పరిచయం చేస్తారని తెలుస్తోంది. మన జీవితంలోకి వచ్చిన ముఖ్యమైన వ్యక్తులు అంటూ సంబంధిత వారికి సంబంధించిన పొటోలను చూడవచ్చు. వీటికి కూడా 3డీ ఎఫెక్ట్ ఉండబోతోంది. సాధారణంగా వినియోగదారుల కార్యకలాపాలు అంటే బేకింగ్‌ లేదంటే సూర్యాస్తమయం వంటి ఫొటోలకు ఈ ఎఫెక్ట్ వస్తోందని సమాచారం. ఫొటో ఒరిజినల్‌ గా 3డీలో క్లిక్‌ చేయనప్పటికీ.. వర్చ్యువల్‌ కెమెరా సహాయంతో యానిమేషన్‌ జరిగి, ఫొటోకు మంచి 3డీ ఎఫెక్ట్‌ వస్తుందట.

ఇప్పటికే గూగుల్ ఫొటోస్ వాడే వినియోగ దారుల సంఖ్య భారీగా ఉంది. ఇప్పుడీ సరి కొత్త ఫీచర్ తో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. ఇదే జరిగితే గూగుల్ ఖాతాలో మరో సక్సెస్ చేరినట్లే అని వాళ్లు పేర్కొన్నారు.


రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి చేసుకున్న కెజియఫ్..‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?

మోడీ ని కలిసి కేసీఆర్ తన బలహీనత ను చాటుకున్నాడా..?

తెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రం

వరల్డ్ ఫ్యామస్ లవర్ ను ఫాలో అవుతున్న నాని




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>