BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd2d78ece1-f410-40bc-8cbc-78a862cad3d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd2d78ece1-f410-40bc-8cbc-78a862cad3d0-415x250-IndiaHerald.jpgకరోనా తీవ్రత ఉన్నా సరే తిరుమలలో భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా టీటీడీ నిలిపివేస్తున్నది. ఇప్పటికే 24వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేసిన టీటీడీ... డిసెంబర్ 24 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టోకెన్లను జారీ చేస్తామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నేటి నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారి దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులేttd;darshana;tiru;january;tirupati;december;husband;local language;tirumala tirupathi devasthanamతిరుమల వెళ్తున్న వారు ఇది తెలుసుకోవాల్సిందేతిరుమల వెళ్తున్న వారు ఇది తెలుసుకోవాల్సిందేttd;darshana;tiru;january;tirupati;december;husband;local language;tirumala tirupathi devasthanamMon, 21 Dec 2020 09:34:01 GMTతిరుమల తిరుపతి దేవస్థానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా టీటీడీ నిలిపివేస్తున్నది. ఇప్పటికే 24వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేసిన టీటీడీ... డిసెంబర్ 24 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టోకెన్లను జారీ చేస్తామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

నేటి నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారి దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. కరోనా నిబంధనలు నేపథ్యంలో దర్శన టిక్కెట్లు లేని భక్తులు తమ ప్రయాణం వాయిదా వేసుకోవాలని  భక్తులకు టీటీడీ వాయిదా విజ్ఞప్తి చేస్తుంది.


నేడు కృష్ణా జిల్లాలో సమగ్ర భూముల సర్వే ప్రారంభించనున్న జగన్

వైసీపీలో ఫ్లెక్సీ పాలిటిక్స్‌... గ్రూపు రాజ‌కీయాల‌తో గోల చేస్తోందెవ‌రు..!

బిగ్‌బాస్‌పై మండి పడుతున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

పవన్-రానా రీమేక్.. నేడే ముహూర్తం

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>