WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/mandirabedic7b5a025-1cd8-445a-a868-290731137949-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/mandirabedic7b5a025-1cd8-445a-a868-290731137949-415x250-IndiaHerald.jpgఅప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలై తుస్సుమన్న ప్రభాస్ ‘సాహో’ సినిమా గుర్తుందా? దానిలో కీలక పాత్రలో కనిపించిన మందిరా బేడీ కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఈ లేడీ విలన్ వయసు 48. అంటే హాఫ్ సెంచరీకి చాలా దగ్గర పడిందన్న మాట. కానీ ఆమె చేసే పనులు మాత్రం 16 ఏళ్ల అమ్మాయిని తలపిస్తున్నాయి. mandirabedi;prabhas;jeevitha rajaseskhar;raj;madhya pradesh - bhopal;bollywood;cinema;saaho;2020;producer;october;producer1;girl;lie50 వచ్చేస్తున్నా సరే.. 16 ఏళ్ల అమ్మాయిలానే.. కిల్లర్ లేడీ ఫోజులు!50 వచ్చేస్తున్నా సరే.. 16 ఏళ్ల అమ్మాయిలానే.. కిల్లర్ లేడీ ఫోజులు!mandirabedi;prabhas;jeevitha rajaseskhar;raj;madhya pradesh - bhopal;bollywood;cinema;saaho;2020;producer;october;producer1;girl;lieMon, 21 Dec 2020 15:00:00 GMTప్రభాస్ ‘సాహో’ సినిమా గుర్తుందా? దానిలో కీలక పాత్రలో కనిపించిన మందిరా బేడీ కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఈ లేడీ విలన్ వయసు 48. అంటే హాఫ్ సెంచరీకి చాలా దగ్గర పడిందన్న మాట. కానీ ఆమె చేసే పనులు మాత్రం 16 ఏళ్ల అమ్మాయిని తలపిస్తున్నాయి. స్టన్నింగ్ ఫోజులతో కుర్రకారుకు పిచ్చి ఎక్కించడంలో ఈ లేడీ విలన్ మాంచి ఎక్స్ పర్ట్. ఏజ్ లెస్ బ్యూటీగా మతులు చెడగొట్టే మందిర మేడమ్.. మరీ ఇలా సిక్స్ టీన్ వేషాలేమిటో! అంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ప్లీజ్ కాస్త ఆ స్పీడ్ తగ్గించరూ? అంటూ ఒకటే వేడుకుంటున్నారు.

అన్నట్టు మందిర ప్రొఫైల్ సంగతి అటుంచితే వ్యక్తిగత జీవితంలో కూడా మందిర అద్భుతంగా గడిపేస్తున్నారు. మంచి పనులు చేయండి, పిల్లలను దత్తత తీసుకోండి అంటూ నీతులు చెప్పకుండా తానే చేసి చూపించారు మందిర దంపతులు. బాలీవుడ్ నిర్మాత రాజ్ కౌషల్ ని  మందిరా బేడి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు వీర్ అనే అబ్బాయి జన్మించాడు. అతనితో ఆపేసిన ఈ జంట.. ఈ ఏడాది జూలైలోనే తారా అనే ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుతున్నారు. తారా మధ్యప్రదేశ్ లోని టికామ్ ఘర్ నుంచి వచ్చింది. మందిరా అక్టోబర్ లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని బయట పెట్టారు. దత్తత గురించి ఒక అందమైన నోట్ రాస్తూ “ఆమె మా వద్దకు వచ్చింది…. పైనుండి దిగొచ్చిన వరంలా.. మా చిన్న అమ్మాయి తారా. నాలుగేళ్ల పాప. నక్షత్రాల మాదిరిగా మెరిసే కళ్ళతో మరిపిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమతో వస్తున్న ఆమెకు స్వాగతం... తారా బేడి కౌషల్. 28 జూలై 2020 న మా కుటుంబంలో భాగమైంది`` అంటూ ఈ దంపతులు పేర్కొన్నారు.


జగన్ పాదయాత్రలో జరిగిన అద్భుతాలు ఇవే..అందుకే..

కేసీఆర్ కి ఇలాంటి అడ్డమైన సలహాలు ఇస్తున్నదెవరు..?

మనదేశంలో "పీపుల్స్ సీఎం" ఎవరో తెలుసా...?

సీఎం జగన్‌కు చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే?

నువ్వా.. నేనా అనే విధంగా పవన్, రానా ల పరిస్థితి

పసిడి ప్రియులకు భారీ షాక్ .. ఒకే రోజు భారీగా పెరిగిన ధర..!!

జగన్ బెస్ట్ ఫ్రెండ్ ఒక టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>