MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-sarkar-vaari-pata-thaman-music-0dc43254-6fe9-4545-93b2-5af3e292192d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-sarkar-vaari-pata-thaman-music-0dc43254-6fe9-4545-93b2-5af3e292192d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం తన సంగీతంతో ఉర్రుతలూగిస్తున్న సంగీత దర్శకుడు తమన్.. ఒక్కసారి గా తన మ్యూజిక్ తో ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లందరిని దాటేసిపోయాడు.. ఏ పెద్ద హీరోకైనా తమన్ ఉండాల్సిందే.. తమన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అయినట్లే అన్న పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సిచువేషన్ లో ఉండేవాడు కానీ తమన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది.. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తర్వాత తమన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.mahesh and thaman;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;parasuram;prasad;ram pothineni;thaman s;tollywood;cinema;sangeetha;director;music;hero;heroine;posters;mythri movie makers;ala vaikuntapuramlo;chitramమహేష్ కి ఇచ్చిన మాటను తమన్ నిలబెడతాడా..?మహేష్ కి ఇచ్చిన మాటను తమన్ నిలబెడతాడా..?mahesh and thaman;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;parasuram;prasad;ram pothineni;thaman s;tollywood;cinema;sangeetha;director;music;hero;heroine;posters;mythri movie makers;ala vaikuntapuramlo;chitramMon, 21 Dec 2020 11:00:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం తన సంగీతంతో ఉర్రుతలూగిస్తున్న సంగీత దర్శకుడు తమన్.. ఒక్కసారి గా తన మ్యూజిక్ తో ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లందరిని దాటేసిపోయాడు.. ఏ పెద్ద హీరోకైనా తమన్ ఉండాల్సిందే.. తమన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అయినట్లే అన్న పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సిచువేషన్ లో ఉండేవాడు కానీ తమన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది.. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తర్వాత తమన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ప్రస్తుతం తమన్ చేతిలో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి.. అందులో ఒకటి మహేష్ బాబు హీరో గా నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా.. పరశురామ్సినిమా కి దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లబోతుండగా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ గా ఉన్నారు..

ఇకపోతే ముందుగా ఈ సినిమా మ్యూజిక్ పనులను ప్రారంభించారు మహేష్. ఇప్పటి వరకు థమన్ తో మహేష్ చేసిన ప్రతీ సినిమాకు అదిరిపోయే పాటలు ముఖ్యంగా ఇంట్రో సాంగ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించారు. దీనితో ఈ సినిమాపై అంతకు మించిన అంచనాలే పెట్టుకున్నారు. మరి అందుకు ఏమాత్రం తగ్గకుండా థమన్ కూడా అదిరిపోయే ట్యూన్స్ కొన్ని ఆల్రెడీ రెడీ చేసేసినట్టుగా టాక్ వినిపిస్తుంది.ఇంకా మోషన్ పోస్టర్ టీజర్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి దానిని మించిన ట్రీట్ నే సినిమాలో థమన్ ప్లే చేస్తున్నాడట. మరి మొత్తానికి మాత్రం థమన్ నుంచి ఈసారి కూడా సాలిడ్ ట్రీట్ ఉంటుందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.


వణికిస్తున్న చలి... కరోనా భయం

కేరళ అప్డేట్ : తాజాగా మరో ఆరుగురిలో షింగెల్లా బ్యాక్టీరియా

నన్ను తన్నేందుకు చిరు ఒప్పకోలేదు : సోనుసూద్ ఆసక్తికర కామెంట్స్

జగన్ కు తెలంగాణా ఎంపీ చిన్న కండీషన్

తిరుపతిలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్.. ఆయనను కూడా దింపేసిందిగా!

వైసీపీ నాయకులలో ఉత్సాహానికి కారణం అదేనా...?

99.99% మంది ఒకే అన్నారు.. కానీ వాళ్లే ఉద్యమం చేస్తున్నారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>