PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/divis-laboratoryed6da24e-f037-4c44-8530-1f8114542b08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/divis-laboratoryed6da24e-f037-4c44-8530-1f8114542b08-415x250-IndiaHerald.jpgకొన్ని కంపెనీలు మొదలు అయినప్పటి నుంచి ఇప్పటివరకు భారీ లాభాలను అందుకున్నాయి. వాటికున్న నమ్మకం అవి తయారు చేసే వస్తువులను బట్టి వాటికి డిమాండ్ నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఇక విషయానికొస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ కంపెనీ లాభాలను ఆర్జిస్తూ మంచి టాక్ ను అందుకుంటుంది.. అలాంటి కంపెనీలలో ఒకటి దివిస్ లాబొరేటరస్..అతి తక్కువ పెట్టుబడి తో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు కోట్లల్లో లాభాలను పొందుతుంది.divis laboratory;vegetable marketఅప్పటిలో ఆ కంపెనీ పెట్టుబడి 130.. కానీ ఇప్పుడు ఎలా అలా??అప్పటిలో ఆ కంపెనీ పెట్టుబడి 130.. కానీ ఇప్పుడు ఎలా అలా??divis laboratory;vegetable marketMon, 21 Dec 2020 09:00:00 GMT


పదిహేడేళ్ళ క్రితం కేవలం రూ. 130 పెట్టుబడితో మొదలైన ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్స్ షేర్ ధర శనివారం రూ. 3,825 గా ముగిసింది. ఒక దశలోనైతే... రూ. 3,848 తో జీవనకాల గరిష్టాన్ని తాకడం మరో విశేషం. ఆదివారం ప్రారంభ సెషన్‌లో 0.33 శాతం లాభపడి రూ. 3,837 వద్ద ప్రారంభమైంది. ఈ నెలకు ఈ కంపెనీ ఆదాయం లక్ష కోట్లు దాటింది అని కంపెనీ వెల్లడించింది. దివిస్ కంపెనీ స్టాక్ రూ. 1,01,556.33 కోట్లుగా ఉంది. సన్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ. 1,37,082.62 కోట్లుగా ఉంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో దివిస్ 30 వ స్థానంలో ఉంది..



మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ కంపెనీ అభివృద్ధికి బయట నుంచి రుణాలను తీసుకోకుండా వచ్చిన ఆదాయాన్ని వాడుతూ దానితోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి ఏకీకృత ఖాతాల ప్రకారం దివిస్ ల్యాబ్స్ రూ. 3,506 కోట్ల మొత్తం ఆధాయాన్ని, రూ. 1,012 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పదిహేడేళ్ళ క్రితం కొనుగోలు చేసిన దివీస్ ల్యాబ్ షే... ఈ ఏడాదిలో 109 శాతం లాభపడడం గమనార్హం... ప్రారంభంలో కేవలం రూ. 1,860 వద్ద ఉన్న స్టాక్ ఇప్పుడు రూ. 3,800 లకు చేరుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ మంచి డిమాండ్ కూడా ఉండటంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..





అలుపెరుగని పోరాటయోధుడు జగన్

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>